Mega 154 : మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ మెగా 154 ఫస్ట్ గా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు ఇంకా అధికారికంగా టైటిల్ ను ప్రక్తించలేదు. డైరెక్టర్ బాబి ఈ సినిమాకు డైరెక్టర్ గా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే, ఈ చిత్రం కు సంబధించిన ఫస్ట్ లుక్ ను రెవీల్ చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి మస్ లుక్ తో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వటం జరిగింది. మెగా 154 పై చాలా అభిమానులలో చాలా అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఈ చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. మెగాస్టార్ చీరంజీవి యువ హీరోలకు ఈ మాత్రం తీసిపోకుండా వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదన్నాడు.
మెగాస్టార్ ఆచార్య మూవీ తర్వాత వరుసగా సినిమాలతో కుర్ర హీరోలకి పోటీగా నిలిచాడు. మోహందజ డైరెక్షన్ లుసిఫర్ రీమేక్ గా వస్తున్నచిరం గాడ్ ఫాదర్ ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. అలాగే భోళా శంకర్ కూడా సెట్స్ పికి రానుంది. ఈ విధంగా తన వరుస సినిమాల తో మెగాస్టార్ స్పీడ్ మీద ఉన్నాడు. కాగా మెగా 154 కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కొన్ని సినీ వర్గాల నోట వినిపిస్తున్నాయి.
Mega 154 : చెన్నై లో భారీ సెట్ ఏర్పాటు,మెగాస్టార్ కీలకమైన సన్నివేశాలు మలేషియాలో చిత్రీకరణ

మెగా 154 మూవీను టైటిల్ ను అధికారికంగా ప్రకటించక పోయినా కొందరు ఈ సినిమాపై కు వాల్తేరు వీరయ్య గా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం ఒక భారీ షిప్ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సైట్ కావల్సిన మేజర్ టె్నీషియన్లు ను మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావడమే విశేషం. ఇది ఎలా ఉండగా మెగా154 మూవీ మేజర్ షెడ్యూల్ షూటింగ్ కోసం మెగాస్టార్ మలేసియా వెళ్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కావల్సిన కీలక సన్నివేశాలు అక్కడ చేస్తున్నట్లు వినికిడి. కాగా ఈ సినిమాలో చిరంజీవికి తమ్ముడు క్యారక్టర్ లో మాస్ మహరాజ కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా శృతి హాసన్ నటిస్తున్నట్లు సమాచారం.