Anasuya : కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న అనసూయ ఘాటు అయిన అందాలతో మతిపోతుంది.

Anasuya: బుల్లితెర పై తన అందం తో మత్తెక్కిస్తున్న యాంకర్ అనసూయ. ఆహా అనే అందం తో ఆమె ప్రేక్షకుల మతులు పోగొడుతుంది ఈ బుల్లితెర బ్యూటీ. న్యూస్ రీడర్ గా టీ వి స్క్రీన్ లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత జబర్దస్త్ ఛాన్స్ కొట్టేసింది. ఇలా ఛాన్స్ కొట్టిన ఈ భామ వెనిక్కి తిరిగి చూసుకోలేదు. తక్కువ టైమ్ లోనే అనసూయ చాలా పేరు తెచ్చుకుంది. చాలా తక్కువ సమయం లోనే ప్రేక్షకులు తన అందానికి ఫిదా అయ్యారు. జబర్దస్త్ షో తర్వాత ఈమెకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఎప్పుడు ఆమె బుల్లితెరపై హల్ చల్ చేస్తూ ట్రెండీ గా మారిపోయింది. ఇప్పుడు ఆమె టీ వి షోస్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారిపోయింది. అనసూయ తన బిజీ షెడ్యూల్స్ తో బుల్లి తెరపై ఒక వెలుగు వెలుగుతుంది.

ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై నే కాకుండా సినిమా లలో కూడా చాలా బిజీగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనికి కారణం ఆమె. మత్తెక్కించే అందం అనడం లో ఏ మాత్రం అతిశోక్తికాదు. అంతలా తన అందానికి ప్రేక్షకులు ముగ్ధులు అయ్యారు. వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీ అయిపోయింది ఈ పొడుగు సుందరి. మూడు పదుల వయస్సులో కూడా కుర్రకారుని తన అందంతో మతెక్కిస్తు చుపుతిప్పుకొనివ్వటం లేదు ఈ తెలుగు బ్యూటీ. టాలీవుడ్ లో ఈ మధ్యనే వచ్చిన పుష్ప సినిమాలో సునీల్ వైఫ్ క్యారక్టర్ లో విలక్షణమైన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది.

Anasuya : కుర్రాళ్ళ మతులు పోగొడుతున్న అనసూయ.

anasuya stolen youth hearts with her new photo shoot
anasuya stolen youth hearts with her new photo shoot

అనసూయ తాను ఎంత బిజీగా గా ఉన్న ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ అమ్మడు తన ఫోటో షూట్స్ అన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో అప్డేట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాను చేసిన ఒక ఫోటో షూట్ ను తన ఇనిస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ అమ్మడు తన అందాన్ని ప్రదర్శిస్తూ చేసిన ఈ ఫోటో షూట్ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. బ్లాక్ కలర్ టాప్ లో బ్లాక్ స్కర్ట్ లో ఈ ముద్దుగుమ్మ తన వయ్యరాలను వలకబొస్తూ చేసిన ఫోటో షూట్ కుర్రకారుకు మతులు పోగొడుతుంది. ఇది చూసిన తన అభిమానులు అమ్మడు అందానికి ఫ్లాట్ అయ్యి తమ కామెంట్లను తెలియ జేశారు.