Rashmi Goutham: బుల్లితెరపై బ్యూటీఫుల్ యాంకర్ అయినటువంటి రేష్మి గౌతమ్ తెలుగు బుల్లితెరపై ఘాటైన యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది. జబర్దస్త్ షో ద్వారా యాంకరింగ్ స్టార్ట్ చేసిన ఈ భామ కొద్దికాలం లోనే మంచి పేరు సంపాదించి కుంది. వచ్చి రాని తెలుగు మాట్లాడుతూ ఈ ముద్దుగుమ్మ హొయలు వలికిస్తు అందరినీ అలరిస్తుంది. ఆమెకు బుల్లితెరపై కొద్దికాలం లోనే ఆఫర్స్ వెల్లువెత్తాయి. రష్మి ప్రతి టీ వీ లో తనదైన శైలి లో మాట్లాడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయింది. రష్మి ఒక్కప్పుడు తన జీవితం లో ఎదురైన కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చి అందరికీ ఆదర్శం గా నిలిచారు.
రష్మి తన అందంతో అభినయంతో బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు తెలుగులో చాలా సినిమాలు చేసింది. మొదట సైడ్ కరాక్టర్స్ చేసిన ఈ భామ కొద్దికాలం లోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. గుంటూరు టాకీస్ లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. రష్మి తను చేసిన ఢీ షోలో సుధీర్ తో కలసి నవ్వులు పోయించింది. సుధీర్, రష్మి , ఆది చేసిన కామిడీ కి షో మరింత పాపులారిటీ చేచిపెట్టింది. ఈ విధంగా ఈ భామ బుల్లి తెరపై వెండితెరపై రేష్మి గౌతమ్ బిజీ గా ఉంటుంది.
Rashmi Goutham: రష్మి గౌతమ్ అందాన్ని చూస్తే మతిపోతుంది.

రష్మి గౌతమ్ తను బిజీగా ఉన్నపపటికీ తన అభిమానులకు సోషల్ మీడియా లో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. తన అప్డేట్స్ అన్ని తన అభిమానులకు తెలియజేస్తూ ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తాను ఈ మధ్య చేసిన ఒక ఫొటోస్ తన ఇనిస్టా అకౌంట్లో అప్డేట్ చేసింది. గ్రీన్ కలర్ బ్లౌజ్ లో గ్రీన్ విత్ మెరూన్ స్కర్ట్ లొ తన అందాలను వేరే లేవలో చూపించి తెలుగు ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ. తన నడుము ను చూపిస్తూ హొయలు వాలికిస్తు కుర్రకారు మతులు పోగొడుతుంది. ఈ ముద్దుగుమ్మ అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.