Anasuya : జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అందం తొని ప్రభంజనాన్ని సృష్టించిన అనసూయ ఇప్పుడు బుల్లితెరపైనే కాకుండా సినిమాలో కూడా తన హవా కొనసాగిస్తుంది. జబర్దస్త్ షోలో అందాలను ఆరబోస్తూ ఆమె చేసి డాన్స్ గానీ యాంకరింగ్ కి గాని చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మొదట అనసూయ జబర్దస్త్ లో ఎంట్రీ సాంగ్ కోసమే అనేకమంది ఫ్యాన్స్ వేచి చూస్తున్నారంటే చెప్పొచ్చు ఆమెకున్న ఫాలోయింగ్ ఏంటో. ఈ విధంగా అనసూయ బుల్లితెరపై ప్రేక్షకులు మదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా అనసూయ మాటీవీలో తెగ సందడి చేస్తుంది. కామెడీ స్టార్స్ లో జడ్జి స్థానాన్ని సంపాదించింది అంటే చెప్పొచ్చు ఆమెకి ఎంత ఫాలోయింగ్ పెరిగిపోయిందో అని. ఇప్పుడు అనసూయ టాలీవుడ్ లో అనేక సినిమాలు చేస్తూ ఇంకా బిజీగా మారిపోయింది. పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్ర తర్వాత యువకు అనేక అవకాశాలు తెలుగులో వెతుక్కుంటూ వచ్చాయి. ఇంకా తమిళ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాకు వినిపిస్తుంది. ఈ విధంగా అనసూయ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా మారిపోయిందని చెప్పొచ్చు.
Anasuya : ఎక్స్ప్రెషన్స్ తో పెచ్చెక్కిస్తున్న అనసూయ…
అనసూయ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫోటో షూట్స్ తో బిజీగా గడుపుతూ వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులకు మాజను అందిస్తుంది. ఇప్పుడు ఈ భామ చేసిన ఓ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉండగా ఈ ఫొటోస్ చూసిన తన అభిమానులు ఆరెంజ్ కలర్ శారీలో అనసూయ అందం మామూలుగా లేదంటూ ఎక్స్ప్రెషన్స్ తోనే తమ మధురి పోగొడుతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇలా అనసూయ సోషల్ మీడియాలో తన అందంతో కాక రేపుతూ హల్చల్ చేస్తుంది.