Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ అంటే అందరికీ తెలుసు. ఒకప్పుడు జబర్దస్త్ షో ని తన అంద చందాలతో ఊపు ఊపేసిన అనసూయ ప్రజెంట్ గా ఈ షో నుండి బయటికి వచ్చేసింది. దీనికి కారణం తన సినిమాలో పాపులర్ అవ్వాలనుకున్న ఆ తరువాత తనపై వచ్చిన బాడీ షేవింగ్ కామెంట్స్ తట్టుకోలేక వచ్చేసానని అనసూయ ఓపెన్ అవడంతో ఇంటర్వ్యూ పెద్దగా మారింది. ఈ మేటర్ కొన్నాళ్ళు హార్ట్ టాపిక్ గా ప్రింట్ అయింది. ఇది కాక అనసూయ ఇప్పుడు ఇటువంటి సిచువేషన్ లో ఉందో అందరికీ బాగా తెలుసు. సోషల్ మీడియా మొత్తం అనసూయని అనసూయ ఆంటీ అనసూయ ఆంటీ అంటూ ఏడిపించేస్తున్నారు.
Anasuya : సోషల్ మీడియా ద్వారా అనసూయ కి ట్రోల్స్….
దీనికి ప్రధమ కారణం విజయ్ దేవరకొండ సినిమాపై పరోక్షంగా చేసిన ట్వీట్ కారణం. కాగా ఈ సినిమాలో చాలామంది అనసూయ తప్పు అంటూ ఒప్పేసుకున్నారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి అనసూయ విజయవాడ వెళ్లారు. ఆమె దీనికి సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ఆధారంగా వాళ్లు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని… పూజలు నిర్వహించి.. ఫ్యామిలీతో సంతోషంగా గడిపారు అనసూయ. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనసూయ కి మళ్ళీ ట్రోలింగ్ కష్టాలు తప్పలేదు.

అనసూయ నల్లపూసలను వేసుకోవడంతో ఆమెను ఫ్రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే అనసూయ మెడలో నల్లపూసలు దండ తాళిద్ధరించారు. రీజన్స్ ఏంటో తెలియదు కానీ పెళ్లయిన సరే దాచేస్తారు. అనసూయ ఎలాంటి వాళ్ళు నల్లపూసలు దండ ధరించడం పై కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. మీకు ఎన్నాళ్లకు భర్త గుర్తుకొచ్చారా అనసూయ ఆంటీ అంటూ కామెంట్స్ దీంతో అనసూయ విజయవాడకు సంబంధించిన ట్రిప్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.