Sreemukhi : శ్రీముఖి అంటేనే కీసుపిట్ట. తను మామూలుగా మాట్లాడితేనే మైక్ లో మాట్లాడినట్టు ఉంటుంది. మైక్ ను మింగి పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది తన వాయిస్. శ్రీముఖికి అదే ప్లస్ పాయింట్ అయింది. తనను యాంకర్ ను చేసింది. శ్రీముఖి కేవలం ఒక యాంకర్ గానే కాదు.. బుల్లితెర మీద, వెండి తెర మీద కూడా తన లక్ ను చెక్ చేసుకుంటోంది. షార్ట్ మూవీస్ ను కూడా శ్రీముఖి వదల్లేదు. తనకు అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ తన టాలెంట్ ను నిరూపించుకుంది శ్రీముఖి. బిగ్ బాస్ 3 సీజన్ లో జస్ట్ లో విన్నర్ టైటిల్ ను మిస్ చేసుకుంది శ్రీముఖి.

ఇక.. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖికి ఉండే ఫాలోయింగే వేరు. సోషల్ మీడియాలో తనకు మిలియన్లు ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో తను ఏది షేర్ చేసినా కూడా తనకు వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. యూట్యూబ్ చానెల్ ను కూడా మెయిన్ టెన్ చేస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది.
Sreemukhi : గ్లామర్ షోను ప్రదర్శించిన శ్రీముఖి
తాజాగా టైట్ షర్ట్, టైట్ జీన్స్ వేసుకొని శ్రీముఖి చేసిన ఫోటోషూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైట్ షర్ట్ వేసుకొని ముందు బటన్ విప్పేసిన శ్రీముఖి.. ఎద అందాలను చూపించేసింది. తన ఎద అందాలను చూసి కుర్రకారు తట్టుకోలేకపోతోంది. శ్రీముఖి ఇంత హాట్ గా ఉంటుందా అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలా షర్ట్ బటన్ విప్పి మరీ శ్రీముఖి ఎద అందాలను చూపించడం ఇదే తొలిసారి. మొత్తానికి తన క్లీవేజ్ షోను చూసి నెటిజన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకు శ్రీముఖి.. మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచవా.. ఏంటి అలా హీటెక్కిస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram