Sai Pallavi : ఇండస్ట్రీలో సాయి పల్లవి ఫిదా మూవీ చేసి తన నటనతో అందరి నీ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయం. తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేసి ఎంతో ఫేమస్ అయ్యింది. తను చెప్పింది వేదం అని బల్లగుద్ది చెప్తుంది. అటువంటి స్పెషల్ క్యారెక్టర్ కలిగి ఉన్న అమ్మాయి ఈ సాయి పల్లవి. వాస్తవానికి మూవీ ఇండస్ట్రీలో ఇటువంటి మైండ్ సెట్ ఉంటే నడవదు. ఈ అందమైన ప్రపంచంలోకి ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత వారి జీవితం వారి చేతిలో ఉండదు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ప్రస్తుతం త్యాగం చేయాల్సిందే.. సాయి పల్లవి క్యారెక్టర్ ఏమో అటువంటిది కాదు. ఆమెకి నచ్చితేనే ఏదైనా చేస్తుంది. ఇష్టం లేకపోతే దాని వైపు కూడా వెళ్ళదు.
ఎంత పెద్ద స్టార్ నటుడైన సరే కథలు ఆమెకి విలువ ఇవ్వకపోతే ఆ క్షణమే దాన్ని వద్దు అని చెప్పేస్తుంది. లేదంటే మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఎవరైనా ఆ ఛాన్స్ ని వదులుకుంటారా.? అస్సలు వదులుకోరు.. అయితే ఈ ముద్దుగుమ్మ మూవీ రీమేక్ అవడంతో తన క్యారెక్టర్ ఎక్కడ పోతుందో అని భయపడి మెగాస్టార్ చిరంజీవి అయితే నాకేంటి అంటూ మూవీ క్యాన్సిల్ చేసేసింది. దీని గురించి డైరెక్ట్ గానే తెలియజేశాడు చిరంజీవి. లవ్ స్టోరీ మూవీ ఫ్రీ రిలీజ్ ప్రోగ్రాంలో అందరూ ఎదుట తెలియజేశాడు. అలాగే ఇటీవలలో సాయి పల్లవిచేసినా ప్రతి మూవీ ప్లాప్ అవుతూ వచ్చాయి. నానితో చేసిన శ్యాం సింగరాయి, మూవీ కాస్త బెటర్ అనిపించిన తర్వాత వచ్చిన విరాట్పర్వం గార్గ్గి కి అన్ని కూడా వరుసగా ప్లాప్ అవడం జరిగింది. ఇక ఈ అమ్మడి రేంజ్ కూడా కొద్దికొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది.
Sai Pallavi : కఠినమైన నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి…

ఇక దీని తర్వాత సాయి పల్లవి గత కొన్ని రోజుల నుండి మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే లేటెస్ట్ గా ఆమె స్నేహితుల నుండి వస్తున్న సమాచారం విధానంగా సాయి పల్లవి కొన్నాళ్లు మూవీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాట్లు సమాచారం ఇస్తున్నారు. అదేవిధంగా మళ్లీ తన డాక్టర్ వృత్తి పై దృష్టి పెట్టాలని అనుకుంటుందట. ఈ నేపథ్యంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని ఆ అమ్మడు వినకుండానే రిజెక్ట్ చేస్తుందట. కొన్నాళ్ల తదుపరి మళ్లీ మూవీ ఇండస్ట్రీకి తనకి రావాలి. అనిపిస్తే.. మళ్లీ వస్తాను అని అంటూ లేకపోతే వివాహం చేసుకొని సంతోషంగా ఉంటాను. సాయి పల్లవి అన్నట్లుగా.. ఆమె స్నేహితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.