Anchor Suma : తెలుగు బుల్లితెరపై ఒకటో లేని మహారాజుల పోతున్నది యాంకర్ సుమ. ఎన్నో సంవత్సరాల నుండి యాంకర్ గా ఎంతగానో అలరిస్తుంది. యాంకర్ గా తన సత్తా చాటు దాదాపు రెండు దశాబ్దాల నుండి బుల్లితెరపై వెలిగిపోతుంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్, ఆడియో లాంచింగ్ ఫంక్షన్స్ లో చలాకీగా పాల్గొంటూ కుర్రా యాంకర్లకు సవాల్ విసిరితో ఉంది. కొన్నిసార్లు ఆడియోస్ అడిగిన ప్రశ్నలకు తలదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ఈవెంట్స్ లో పాజిటివ్ అండ్ పాజిటివ్ క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలోనే సుమ అత్తగారు మామగారు మరణించడం అందరికీ తెలుసు.
సుమాకు ఆమె అత్తా మామలు అంటే చాలా ఇష్టం. వాళ్ల అతను అమ్మలాగా మామను నాన్న లాగా భావించేది సుమ. అయితే వాళ్ళిద్దరూ లేకపోవడంతో సుమ తెగ బాధ పడిపోతూ ఉంది. తాను ఎన్ని ఫంక్షన్స్ కి ఈవెంట్స్ కి వెళ్ళిన తన పిల్లలిద్దరిని రాధా బావ తనకంటే బాగా చూసుకునేవారని తన ఇంటికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ ఫోటో చూడగానే చాలా బాధనిపిస్తూ ఉంటుందని తన స్నేహితురాలతో చెప్పుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఎవరికైనా సరే తన వాళ్లు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు వారిని కోల్పోయినప్పుడే వారు విలువ తెలుస్తుంది అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Anchor Suma : బుల్లితెరపై ఎప్పుడు చలాకీగా ఉండే సుమ…

సుమ గురించి సింపుల్ గా చెప్పడం చాలా కష్టమే. ఈ లైఫ్ స్టార్ యాంకర్ లక్షల్లో సంపాదన ఎందరో అభిమానులు. రెండు దశాబ్దాలలో ఈమెకు మించిన యాంకర్ లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా తెలుగు ప్రజల గుండెల్లో ఈ యాంకరమ్మ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. సుమా పెళ్లయి దాదాపు 23 ఏళ్ళు అయింది. నా భర్త రాజీవ్ కనకాల ఎంత ఫేమస్సో మనందరికీ తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం. సుమ హీరోయిన్గా ప్రయత్నాలు చేసే రోజుల్లో రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడి వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయితే పెళ్లికి ముందే వీరిద్దరూ కొన్ని రోజులు విడిపోయారట. పెళ్లి తర్వాత నటించకూడదు అనే కండిషన్ కి శుభ కోపంతో కొన్ని రోజులు దూరంగా ఉన్నారంట. తర్వాత ఇద్దరు ఒప్పందానికి వచ్చి వివాహం చేసుకున్నారట.