Tollywood : చిత్ర సీమలో ఎడిటింగ్ పెళ్లి ఇంకా విడాకులు అనేవి ఈ మధ్యకాలంలో చాలా అయిపోయాయి. చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి. ఒకప్పుడు జనరేషన్ లో ఎక్కడో ఒకచోట జరిగే ఇన్సూరెన్స్ ఇప్పుడు మరి ఎక్కువ అయ్యాయి. ఒకరితో డేటింగ్ చేస్తూ కొద్దిరోజులకి వారికి బ్రేకప్ చెప్పి మళ్లీ వేరొకరితో కొత్తగా మళ్లీ డేటింగ్ స్టార్ట్ చేసి ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ హీరోల లవ్ స్టోరీలు చాలా కామన్ అయిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో చాలానే ఉన్నాయి.
Tollywood : ఆ హీరోయిన్ చేసిన పనికిమాలిన పనికి స్టార్ హీరో జీవితం తలకిందులైందా….
ఈ మధ్యకాలంలో నాగచైతన్య సమంత స్టోరీ మనందరికీ తెలిసిందే. అయితే శృతిహాసన్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. కమలహాసన్ కూతురుగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఈ అమ్మడు నటన తో తన తండ్రికి మంచి పేరు తీసుకొచ్చింది. అయినా ఈ అమ్మడు ఆయన పలుకుబడితో ఏ సినిమాలో నటించలేదు. తన సొంత టాలెంట్ తోనే కొనసాగుతూ వచ్చింది. తనకి వేరే స్టార్టింగ్ ఎన్నో క్లాకులు చవిచూసిన ఎవరు ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ మరియు రేసుగుర్రం అంటే సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ప్రేమ మోజులోలో పడి చిత్ర సేవకు దూరమైన ఈ భామ తన కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అంతేకాక ఒకప్పుడు ప్రేమ అంటూ స్టార్ హీరోయిన్ నిలువునా ముంచేసింది ఈ అమ్మడు. హీరో సిద్ధార్థ మరియు శృతిహాసన్ చేసినటువంటి సినిమా ఓ మై ఫ్రెండ్. ఈ సినిమా ద్వారా పరిచయమైన వీరిద్దరు కొద్దిరోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఓ మై ఫ్రెండ్ సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ విషయంలో సోషల్ మీడియాలో వార్తలు చాలానే వచ్చాయి. వీళ్లిద్దరు ప్రైవేట్ గా తిరుగుతున్నారు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేశాయి. అయితే ఏమైందో తెలియదుగా ఉన్నట్టుండి వీరిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. వెంటనే డబ్బున్న ఓ బాయ్ ఫ్రెండ్ ని పట్టేసింది. ఆ టైంలో సిద్ధార్థ ఎంత డిప్రెషన్కు లోనయ్యాడు మనందరికీ తెలిసిందే. తర్వాత సిద్ధార్థ కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ను మైంటైన్ చేశాడు. ఈ విధంగా సిద్ధార్థ జీవితంతో శృతిహాసన్ ఆడుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.