Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్. ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన నటనకి ఈయన డాన్స్ కి ఫిదా అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు. నాన్నకి మించిన కొడుకు అని అనిపించుకుంటున్నాడు. ఇటీవల లో చేసిన త్రిబుల్ ఆర్ మూవీలో తన పర్ఫామెన్స్ తో అందరూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ ఎంతగానో ఫేమస్ అయిన సంగతి అందరికీ తెలిసింది. ఇది ఇండియన్ మూవీ దగ్గర ఫ్రైడ్ ఫ్యాన్ ఇండియా మూవీగా రౌద్రం, రణం, రుధిరం నిలిచింది. టాలీవుడ్ లో అగ్ర హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి అభిమానుల ముందుకి తీసుకొచ్చిన చిత్రం ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో అందరికీ తెలిసిన విషయమై.
ఈ మూవీ కూడా ఒక రేంజ్ లో మంచి స్పందన రీచ్ అయింది. ఇక దీంతో హాలీవుడ్ మూవీ లతో కూడా పోటీ ఇచ్చిన ఈ మూవీలలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పర్ఫామెన్స్ లకు గాను ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్ లోకి రీచ్ అయింది. అదేవిధంగా బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీల లిస్ట్ లలో త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలని ఇంటర్నేషనల్ అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇక ఆ గ్యాప్ లో ఫస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బెస్ట్ పర్ఫామెన్స్ కి ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు వరల్డ్ ప్రముఖ మ్యాగ్నైజ్ “వెరైటీ”లో ప్రచురించడం హాట్ టాపిక్ గా మారింది.
Ram Charan : తాజా ఆస్కార్ లో వినిపిస్తున్న మరో పేరు మిస్టర్ రామ్ చరణ్…
ఇక ప్రస్తుతం మళ్ళీ కొన్ని ప్రొడక్షన్స్ రాగా ఇప్పుడు మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ పేరు కూడా బెస్ట్ యాక్టర్ లైన్లో నిలబడింది. ఇక దానితో ఇప్పుడు రామ్ చరణ్ పేరు కూడా హాట్ టాపిక్ గా అయ్యింది. ఇక ఈ ప్రెడిక్షన్స్ వాస్తవం అయ్యి రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లకి కూడా ప్రతిష్టాత్మక అవార్డులు రావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.