Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ తన అందానికి ప్రేక్షకులు ముగ్ధులు అవుతూ ఉంటారు. అనుపమ తన క్యూట్ యాక్టింగ్ తో గుర్రాల గుండెల్లో మంటలు రేపుతూ ఉంటుంది. మన పక్కింటి అమ్మాయిలు కనిపించే ఈ బామ తన సొగసులతో కవ్విస్తూ ఉంటుంది. బామ్మ చేసే అందమైన టైపింగ్ కి ప్రేక్షకులు అలా పడి ఉంటారు. అంతలా ఈ భామ తెలుగులో క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో విభాగం చేసిన మొదటి చిత్రం అ ఆ ఈ సినిమాలో నాగవల్లి క్యారెక్టర్ ఈ బావ సినిమాకి హైలైట్ గా నిలిచింది.
అనుపమ పరమేశ్వరన్ తర్వాత చేసిన సినిమా ప్రేమమ్ ఈ సినిమా అంత సక్సెస్ అవ్వనప్పటికీ తన అందానికి నటనకు మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత శతమానం భవతి మూవీలో ఫారిన్ గర్ల్ గా తాను చేసిన యాక్టింగ్ కు మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రామ్ పోతినేని తో చేసి నా అందాల ప్రదర్శనతో ప్రేక్షక ఆదరణ పొందింది.
Anupama Parameswaran : చూపుల తోనే సెగలు పుట్టిస్తున్న బ్యూటీ.

కృష్ణార్జున యుద్ధంలో నాని సరసన చేసిన ఈ భామ తన ఆటిట్యూడ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తాను చేసే ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో క్షణంలో వైరల్ గా మారుతాయి. అంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ భామ ఈ మధ్య చేసిన ఓ ఫోటో షూట్ ప్రేక్షకులతో పంచుకుంది. ఆ ఫోటో షూట్ లో తన ఘటన అందాల చూపులతో గుర్రాల గుండెల్లో తీయటి మంటలు పెట్టింది.