Poonam Pandey : పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తనేంటో.. అందరికీ తెలుసు. తను కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. తను ఏం చేసినా అదో సెన్సేషన్. తనకు ఎప్పుడూ ఏదో ఒక వివాదం కావాలి. తను బయటికొచ్చినా అదొక కాంట్రవర్సీ. తన బట్టల మీద వచ్చే కాంట్రవర్సీ అయితే పీక్ ఇక. ఈమధ్య ఫోటోషూట్లతోనూ పూనమ్ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది పూనమ్.

ఇటీవల లాక్ అప్ అనే రియాలిటీ షోలో నటించి పూనమ్ రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ రియాలిటీ షోను హోస్ట్ చేసింది కంగనా రనౌత్. ఆ షోలో ట్రోఫీ అందుకోకుండానే పూనమ్ బయటికొచ్చేసింది.
Poonam Pandey : పూనమ్ తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్
ఇక అసలు విషయానికి వస్తే.. పూనమ్ పాండే లోపల ఎలాంటి దుస్తులు వేసుకోకుండా.. పైన ఒక టీషర్ట్ మాత్రమే వేసుకొని నడిరోడ్డు మీద దర్శనం ఇచ్చింది. కుర్రకారుకు మతిపోయేలా అదిరిపోయే డ్రెస్ వేసుకొని వీధుల్లో తిరుగుతున్న పూనమ్ ను చూసి తన ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

వెంటనే తనను చూసి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. ఇక.. తనతో కలిసి సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ప్రస్తుతం లోదుస్తులు లేని పూనమ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూనమ్ కూడా ఆ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి వర్షం ఎక్కడ అంటూ క్యాప్షన్ పెట్టింది.
Where’s the rain? pic.twitter.com/51R5lC1JEE
— Poonam Pandey (@iPoonampandey) June 25, 2022
ఇలాంటి ఫోటోలు పెట్టి.. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని రోడ్డు మీద తిరుగుతుంటే మాలాంటి కుర్రాళ్లు నీ అందాన్ని చూసి ఎలా తట్టుకోవాలి. చంపేస్తున్నావు పూనమ్.. నీకు, నీ ధైర్యానికి హేట్సాఫ్. గ్లామర్ షోలో నిన్ను మించిన వాళ్లు లేరు. గ్లామర్ అంటే పూనమ్.. పూనమ్ అంటే గ్లామర్ అంటూ నెటిజన్లు తన ఫోటోలు చూసి కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram