Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమా సక్సెస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ సక్సెస్ తో అనుపమ పేరు సోషల్ మీడియా మరియు సినిమా ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈమె స్నేహితులు మరియు సన్నిహితుల సమాచారం ప్రకారం అనుపమ కొత్త సినిమా సైన్ చేయడం లేదట. ఇప్పటివరకు కంటైన సినిమాలను మాత్రం చేసి తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తుందట.
ఈ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ఏడవాలో నవ్వాలో తెలియదు అయోమయ స్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తల్లిదండ్రుల మాటకు గౌరవించి హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అవుతున్నందుకు సంతోషించారు లేదా ఇలా ఫ్యాన్స్ కి దూరమాకుతున్నందుకు బాధపడాలి అర్థం కాని స్థితిలో అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ హిట్ తన కాసాలో వేసుకున్న అనుపమ పరమేశ్వర ఈ సంచలన నిర్ణయం తన అభిమానులను షాప్ కు గురి చేసింది. కాగా ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. అనుపమ పరమేశ్వరన్ ఎంత అందంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
Anupama Parameswaran : పేరెంట్స్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న అనుపమ…
మలయాళ బ్యూటీ అయినప్పటికీ చూడడానికి అక్షరాల తెలుగు అమ్మాయిల ఉంటుంది. చీర కట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో మల్లెపూలు చేతికి గాజులు నగలతో అలంకరించుకుంటే బొమ్మలాని ఉంటుందని తన ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఎంత అందం ఉన్న అనుపమ పరమేశ్వరన్ సినిమాలకి దూరమవుతుందని తెలిసి ప్రేక్షకులు బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వార్తపై అనుపమ క్లారిటీ ఇచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.