Ashu Reddy : అషు రెడ్డి రోజు రోజుకి తన డ్రెస్ సైజులు తగ్గిస్తూ ప్రేక్షకులకు తన అందాల విందు తో సోషల్ మీడియాలో పండగ చేస్తుంది. తన యాంకర్ గా చేస్తూ బుల్లితెరపై తన అందాల ఆరబోతకు చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. జూనియర్ సమంత గా ఈ ముద్దుగుమ్మ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకుంది. తన అందాలతో ఎప్పుడు బుల్లితెరపై తన రొమాంటిక్ మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
అషు రెడ్డి బిగ్ బాస్ షో తర్వాత తన లెవల్ మారిపోయింది. తాను చేసే అందాల ప్రదర్శనకు బుల్లితెరపై తనకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినాయి. అశోక్ రెడ్డిని రెండోసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకున్న తర్వాత ఈ భామ టైటిల్ కోసం శతవిధాలుగా ప్రయత్నించి టైటిల్ రానప్పటికీ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు తనకు వచ్చిన పాపులారిటీతో బుల్లితెరపై ఇంకా వెండితెరపై అవకాశాలు రాబట్టుకుంటుంది.
Ashu Reddy : తన అందానికి కెరటాలు కూడా ఎగసి పడుతున్నాయి
అశోక్ రెడ్డి సోషల్ మీడియాలో కూడా తన అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తన అందాల ఆరబోతకు సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్ట్ గా తను సముద్రంలో బోటుపై షికారు చేస్తూ పొట్టి డ్రెస్ తో ఉన్న ఫొటోస్ ని షేర్ చేయడం జరిగింది. తన అందాల జోరుకు కెరటాలు సైతం ఎగిసిపడుతున్నాయంటూ తన అభిమానులు అమ్మడుని పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.