Beauty Tips : వీటిని ఇలా ట్రై చేయండి… మొటిమలు, మచ్చలు అహంఫట్.

Beauty Tips : ఈరోజుల్లో చర్మానికి సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఫేస్ పై వచ్చే మొటిమలు ,నల్ల మచ్చల వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. బయట ఏర్పడ పొల్యూషన్ వల్ల కానీ, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ మొటిమలు వస్తాయి. పింపుల్స్ ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉన్నవారికి వస్తాయి. అయితే ఇలాంటి ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు ఫేస్ ప్యాక్లు కూడా విటమిన్ సి ఉన్న వాటిని మాత్రమే వాడాలి. ముఖం పై ఏర్పడ దుమ్ము , ధూళి ,ఇన్ఫెక్షన్ వంటి వాటిని విటమిన్ సి అరికడుతుంది.

అలాగే మొటిమలు తగ్గటంలో కీలకపాత్ర ఊహిస్తూయి. ఈ పింపుల్స్ తగ్గించుకోవడానికి వివిధ రకాల క్రీములు, లోషన్లు ట్రై చేస్తారు. వీటి వల్ల ఫలితం ఉన్నప్పటికీ చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో మొటిమలను ఎలా తగ్గించుకోవాలో ఈ చిట్కా ద్వారా తెలుసుకుందాం. ఇంట్లో జండూ బామ్ లేదా మెంతో ప్లస్ బాంబ్ , శాస్త్రిబామ్ కానీ తీసుకొని ఏదైనా ఫేస్ వాష్ తో ముఖం శుభ్రం చేసుకొని మొటిమలున్న చోట అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. కోల్గేట్ వేస్ట్ ను తీసుకొని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.

Beauty Tips : వీటిని ఇలా ట్రై చేయండి… మొటిమలు, మచ్చలు అహంఫట్.

beauty tips for pimpuls and marks
beauty tips for pimpuls and marks

మొటిమల వల్ల వచ్చిన మచ్చలు తగ్గడానికి మరొక చిట్కా చూద్దాం. ఒక బౌల్లో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఒక్క స్పూన్ జీలకర్ర వేసి రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాసు నీళ్లు అయ్యే వరకు ఉడికించాలి. తరువాత నీటిని వడగట్టుకుని ఒక ఏయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. వీటిని మొటిమల మచ్చలపై అప్లై చేసినట్లయితే మొటిమల వల్ల వచ్చిన నల్ల మచ్చలు తగ్గిపోతాయి. ఈ నీళ్లను టోనర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. శనగపిండిలో ఈ నీటిని వేసి కలుపుకొని ఫేస్ ప్యాక్ ల కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈజీగా మొటిమలు మరియు నల్ల మచ్చలు సమస్యలను దూరం చేయవచ్చు. ఈ చిట్కాని అందరూ ఫాలో అవ్వవచ్చు.