Ashu Reddy : ఆషు రెడ్డి బుల్లితెరపై ఈ అమ్మడు గురించి తెలియని ప్రేక్షకుడు ఉండడు. స్టేజి సోష్ పై తన చేసే రచ్చకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆషు రెడ్డి తన అందాలతో మిస్మరైజ్ చేస్తూ టీవీ ముందు కట్టిపేయడంలో మంచి నేర్పరి. అంతలా బుల్లితెరపై పేరు తెచ్చుకుంది ఈ భామ. తాను బుల్లితెరపై టీవీ షోలో తనదైన శైలిలో పంచులు వేస్తూ మొత్తం మీద తాను హైలైట్ గా నిలుస్తుంది.
అషు రెడ్డి బిగ్ బాస్ 3 సీజన్ లో అడుగుపెట్టి తన అందాల ప్రదర్శనతో ఓ రేంజ్ లో పేరు తెచ్చుకుంది. బిగ్బాస్ తర్వాత టీ వీ ప్రోగ్రాంల్లో అదరగొడుతూ రేంజ్ లో దూసుకుపోయింది. అలాగే సినిమాలో కూడా అడపాదడపా చేస్తూ ప్రేక్షకుల హృదయాలలో గూడు కట్టుకుంది. ముఖ్యంగా ఈ మధ్య తన అందాల ప్రదర్శన డోస్ పెంచుతూ కుర్రాళ్లను తన మత్తులో ముంచేస్తుంది. తాను చేసి షూస్ లో అందరూ ఆరబోయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా రోషిని రెద్ది కట్టించడంలో తనవంతు పాత్రను పోషిస్తుంది.
Ashu Reddy : ఆ అందానికి ఫిదా అవుతున్న కుర్రకారు.

అషు రెడ్డి కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. తనకు ఇన్స్టాగ్రామ్ లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటూ తన అందాలతో మిస్సరైజ్ చేస్తుంది. తాను చేసిన ఓ ఫోటో షూట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అయింది. తన అందాల ఆరిపోదుకు కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు. ఆ విధంగా ఈ భావ ఎప్పటికప్పుడు తన ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.