Sai pallavi : సాయి పల్లవి తన నటనతో అందరిని ఎంతో మెస్మరైజ్ చేస్తుంది. సాయి పల్లవి ఒక్క నటనే కాదు, తన హుందాతనానికి తన అందచందాలు అలాగే తన వినయానికి తన ఫ్యాన్స్ తనకు ఒక గొప్ప బిరుదు ఇచ్చారు. ఆ బిరుదు ఏమిటంటే ఆమె ప్రతి సినిమాలలో చేసే నటనకు అలాగే డాన్స్ కు తనకు లేడీ పవర్ స్టార్ అనే పేరు పెట్టారు. సాయి పల్లవి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది. అయితే ఇటీవల లో విరాట పర్వం అనే సినిమాలలో రానాతో కలిసి నటించింది.
అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి నటించడం వలన భారీగా కొనుగోలు అయితే జరిగింది. ఈ సినిమా 12 కోట్ల బిజినెస్ చేయగా అయితే ఈ సినిమా నుంచి కనీసం మూడు కోట్లు కూడా వసూళ్లు రాబట్ట లేకపోయింది. దాంతో కొందరు సాయి పల్లవి క్రేజ్ అంతా ఎటుపాయే అంటూ హేళన చేస్తున్నారు. ఈ చిత్రం డిజార్టీగా నిలిచిన నేపథ్యంలో సాయి పల్లవి తన ఫ్యాన్స్ ఇచ్చిన లేడీ పవర్ స్టార్ అనే బిరుదు ఉందా, లేదా అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
Sai pallavi : సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ బిరుదు ఏమైంది అంటూ వైరల్ కామెంట్స్.
అయితే ఈ విరాట పర్వం చిత్రంలో వెన్నెల అనే క్యారెక్టర్ చేసి తను పెద్ద తప్పు చేసింది. తన కెరీర్ కు ఇది ఒక మైనస్ అంటూ ప్రతి ఒక్కరు అలాగే ఇండస్ట్రీ వర్గాలు కామెంట్ చేస్తున్నారు. సాయి పల్లవికి తెలుగు భాషలలో మాత్రమే కాకుండా తనకు ఇతర భాషలలో కూడా తను ఎంతో క్రేజీ పెంచుకుంది. కనుక ఆమె కమర్షియల్ పాత్ర చేస్తే కనీసం ఐదు కోట్ల వరకు పారితోషకం వస్తాయి. అయితే వెన్నెలనే పాత్ర డిజార్ట్ మిగిల్చింది సాయి పల్లవికి.