Ashu Reddy : అషురెడ్డి ప్రస్తుతం బుల్లితెరపై అషురెడ్డి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న యాంకర్. అషురెడ్డి ఇప్పుడు బుల్లితెరపై అనేక చేసుకుంటూ తన అందంతో అలరిస్తూ ఉంది. ఆమెకి బుల్లితెరపై డైహర్డ్ ఫ్యాన్స్ ఉండడం గమనార్హం. తాను బుల్లితెరపై అనేక షూట్ చేస్తూ ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ ప్రతి షోలో తన అందాలను ఆరబోసు కొర్ర కారంకి హీటెక్కిస్తూ ఉంటుంది.
అషు రెడ్డి ను తన అందాన్ని బట్టి జూనియర్ సమంత గా పిలవడం జరుగుతోంది. ఈ భామ బుల్లితెర పైనే కాక వెండితెరపై కూడా చాలా సినిమాలు చేసింది. డబ్స్మాష్ లతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సమంత వీడియోలను కాపీ చేస్తూ తాను సమంత పోషిస్తూ అందరినీ ఆకర్షించింది. ఈ విధంగా తెలుగులో తన క్రేజ్ ను సంపాదించుకొని తద్వారా సినిమాల్లో అవకాశాలు పొందింది. అలాగే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తన అందంతో ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
Ashu Reddy : బిచ్ లో ఎంజాయ్ చేస్తున్న అషురెడ్డి

బిగ్ బాస్ హౌస్ లో తాను చేసినా అందాల విందుకు కుర్రకారు ఫిదా అయిపోయారు. బిగ్ బాస్ తరువాత తాను చేసిన ప్రతి షో కి యువత అంతా తనకు అండగా నిలవడంతో తను తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. తాను సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాను చేసిన ఫోటో రోషిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్య తన బీచ్ లో హల్ చల్ చేస్తూ అన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోవడం జరిగింది. అశోక్ రెడ్డి ని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు.