Balakrishna : అన్ స్టపబుల్2 లో బాలయ్యతో పవన్ కళ్యాణ్ సందడి… పాన్స్ కు పండగే….

Balakrishna :నటసింహ అయినా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఓటిటి అభిమానులకు ఎంతో ఎదురుచూస్తున్న.. టాక్ షో అన్ స్టాపబుల్ రెండవ సీజన్ ఫస్ట్ సీజన్ కంప్లీట్ అయినప్పటి నుంచి కూడా రెండో సీజన్ కొరకు ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. అభిమానులు. అయితే సీజన్ 2 జూలై లేక ఆగస్టులో మొదలు కావాల్సి ఉండే అయితే ఇప్పటివరకు కొన్ని కారణాల వలన పెండింగ్ పడుతూ వచ్చింది. ఎంత పెండింగ్ పడిన అంత ఎదురుచూపులు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అలాగే మూవీ రంగాలలో జరుగుతున్న ప్రకటన మేరకు టాలీవుడ్ హేమ హేమీలు ఈ సీజన్లో నటసింహ బాలకృష్ణతో చిట్ చాట్ చేస్తున్నట్లు ప్రచారం వస్తోంది. సీజన్ వన్ చివరి టైం లోనే సీజన్ 2 ను చిరంజీవితో స్టార్ట్ చేస్తున్నట్లు కొన్ని పుకార్లైతే వినిపిస్తున్నాయి.

Advertisement

దానికి చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ కొన్ని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి ఎపిసోడ్ ఉండడం అయితే పక్క… అయితే అది ఎప్పుడు అనేది ఇంకా అధికారంగా తెలియడం లేదు. బాలకృష్ణ ప్రోగ్రాంలో చిరంజీవి అంటూ వస్తున్న సమాచారాలు ఈ సమయంలోనే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ లు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నట్టు .. కొన్ని వార్తలు అయితే తెగ వైరల్ అయితున్నాయి. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా త్రివిక్రమ్ పవన్ తో మాట్లాడి ఒప్పుకునేలా చేశారని వార్తలు గుప్పు మంటున్నాయి. అయితే ఈ విషయంపై ఎంతవరకు అధికారం గా ప్రకటన అయితే రాలేదు. కానీ వాస్తవమే అంటూ వార్తలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ రెండో సీజన్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ లోనే త్రివిక్రమ్ మరియు పవన్ వస్తే పక్కాగా మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వాళ్ల ఇద్దరు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారట.

Advertisement

Balakrishna : అన్ స్టపబుల్2 లో బాలయ్యతో పవన్ కళ్యాణ్ సందడి…

balakrishna unstapable2 programe geust pavan kalyan
balakrishna unstapable2 programe geust pavan kalyan

బాలకృష్ణతో త్రివిక్రమ్ మరియు పవన్ టాక్ షో ఒక అనుకొని కాంబో కావున ఈ కాంబోను వర్కౌట్ అయ్యేలా చూసుకోవాలి. అని అభిమానులు అంటున్నారు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీ యొక్క ప్రమోషన్లలో ఎపిసోడ్లో అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే వచ్చే ఛాన్స్లు ఉన్నాయంటూ పలువురు పేర్కొంటున్నారు. ఒకవేళ మెగాస్టార్ ఫస్ట్ ఎపిసోడ్ లేని వస్తే ఏదైనా స్పెషల్ సందర్భంలో త్రివిక్రమ్ పవనులు యొక్క ఎపిసోడ్ను స్టీమింగ్ గా చేసే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇక మొత్తానికి అన్ స్టాపబుల్ షో యొక్క అతిథుల గురించి ఎన్నో రూమర్స్ అయితే నడుస్తున్నాయి. వీటిలో వాస్తవం వీధి రియాల్టీ ఏదో అనేది తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఆహా టీం ల నుండి వస్తున్న వార్తల విధంగా ఈ నెలలోనే ఆన్ స్టాపబుల్ రెండవ సీజన్ బాలయ్య అభిమానులు ముందు కనిపించబోతున్నాడు.

Advertisement