Anasuya: అనసూయ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతియోక్తి కాదు. అవును తెలుగు లో జబర్దస్త్ యాంకర్ గా పరిచయం అయ్యి కురాళ్ళ గుండెల్లో తిష్ట వేసిన ఈ భామ తన అందంతో అభినయంతో బుల్లితెరపై ఒక వెలుగు వెలుగుతుంది. అనసూయ భామ తన డ్రస్సింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. అనసూయ జబర్థస్త్ లో తన ఎంట్రీ సాంగ్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు అంటే దీని బట్టిచెప్పోచు ఆమె ఫాలోయింగ్. అంతలా తెలుగు ప్రేక్షకులకు దెగ్గరగా అయింది ఈ భామ.
తెలుగు బుల్లితెరపై అనసూయ ప్రతి ప్రోగ్రాం లో తనదైన స్టైల్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను మత్తులో ముంచుతు వచ్చింది. ఈమె బుల్లితెరపై నే కాకుండా వెండి తెరపై కూడా వరుస సినిమాలతో దోసుకు పోతుంది. తెలుగు లో వచ్చిన ప్రతి హిట్ సినిమాలో ఈ భామ ఉంటుంది అంటే చెప్పొచ్చు ఈ భామకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంది. అనసూయ రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం లో రామ్ చరణ్ తో రంగమ్మత్త పాత్రలో నటిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఈ అందాల భామ మూడు పదుల వయస్సులో కూడా ఇండస్ట్రీ నీ షేక్ చేస్తుంది.
Anasuya : పింక్ కలర్ డ్రెస్ లో దుమ్ము రేపుతున్న అనసూయ.

అనసూయ ఈ మధ్య పన్ ఇండియా హిట్ అయినటువంటి పుష్ప సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా వరుస సినిమాలు చేస్తూ అందరినీ బాగా అలరించింది. అని చెప్పలి. అంతే కాక ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా లో తన అందాలు ఆరబోస్తూ పింక డ్రెస్ లో తన ఫ్యాన్స్ కి విందు చేస్తుంది. ఈ పింక్ కలర్ డ్రెస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో దుమ్ము రేపుతుంది. తన అందం తో కుర్రకారుకి గిలిగింతలు పెడుతూ తనకు ఏ మాత్రంఇండస్ట్రీలో క్రేజ్ తగ్గకుండా చుస్కుంటుది ఈ అమ్మడు.