Keerthi Suresh : కీర్తి సురేష్ ఎంత అందంగా ఉంది… తన అందానికి ఫిదా అంటున్న ఫ్యాన్స్.

Keerthi Suresh: కీర్తి సురేశ్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరు అంటే అతిశోక్తికాదు. అవును ఇప్పుడు ఈ భామ తెలుగు తమిళం లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె చేసే ప్రతి సినిమాలో ఈమె ప్రత్యేక ఆకర్షణ తో తెలుగు ప్రేకషకులకు అందాల విందు ను చేస్తూ ఆనంద పరుస్తుంది. నేను శైలజ అనే సినిమాలో తెలుగు లో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ముద్దుగా బొద్దుగా ఉండి ప్రేక్షకులను బాగా అలరించింది. ఆమె క్యూట్ యాక్టింగ్ తో అందరి మనసులు దోచుకుంది ఈ భామ.

తర్వత వచ్చిన నేను శైలజ మూవీలో రామ్ పోతునేని తో రొమాన్స్ చేసి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఈ సినిమా నిమలో ఐ లవ్ యూ, బౌ ఐ యామ్ నాట్ లవ్ విత్ యూ, అనే డైలాగు తో ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమాకు కిషోర్ తిరుమల డైరెక్షన్ చేశాడు. తర్వత నాని తో వచ్చిన సినిమా నేను లోకల్ అనే సినిమా తో కీర్తి సురేష్ ఒక అడుగు ముందుకు వేసింది అని చెప్పాలి. ఆ సినిమాలో ఈ భామ నాని తో చేసిన రచ్చ ప్రేక్షకులకు భాగా నచ్చుతుంది. కీర్తి సురేష్ తర్వత చేసిన మహా నటి సినిమా తో తను సూపర్ హిట్ హీరో ఇన్ ల జాబితాలో చేరిపోయింది. తర్వత వరుస సినిమాలతో కుర్రకారు మనసును దోచుకుంది.

Keerthi Suresh : కీర్తి సురేష్ ఎంత అందంగా ఉంది

How beautiful is Kirti Suresh
How beautiful is Kirti Suresh

తర్వత తను చేసిన అజ్ఞాత వాసి, రంగ్ దే సినిమాలు వరుస హిట్ లు సాధించాయి. ఎప్పుడు సర్కారు వారి పాటతో హిట్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా నటించి అందరినీ మెప్పించింది. అయితే ఈ భామ ఎప్పుడు తన హద్దులు దాటి అందాల ఆరబోత చేయలేదు. కానీ మహేష్ బాబు సర్కార్ వారి పాటకు కొద్దిగా డోస్ పెంచింది అని చెప్పొచ్చు. ఎది ఏమైనా ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఇంకా మరిన్ని సక్సెస్ లను అందు కావాలని కోరుకుందాం.