Poorna : పూర్ణ ఈ అందాల భామ ఇప్పుడు బుల్లితెరపై తన అందాలతో ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అల్లరి నరేష్ తో సీమ టపాకాయ సినిమా లో అడుగుపెట్టిన ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తరువాత రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును, అవును2 సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించిందని చెప్పాలి. పూర్ణ తను గట్టిగా ఉండి తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను తన అందం తో బాగా అలరిస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయిపోయింది.
పూర్ణ బాలకృష్ణ చేసిన అఖండ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఏమైనప్పటికీ అన్ని భాషల్లో కలిపి ఒక నలభై సినిమాలు చేసింది. చేసిన అన్ని సినిమాల్లో తన అందంతో అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే పూర్ణ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ అ తెలుగులో బుల్లితెరపై మరియు సినిమాలలో బాగా కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ భామ రీసెంట్గా సుందరం అనే సినిమాలో ఒక ప్రధాన పాత్ర చేసింది.
Poorna : ఎంత అందంగా ఉందో

పూర్ణ ఈమధ్యనే తన నిశ్చితార్థం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ను ఇచ్చింది. ఈ భామకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. తన ఫాలోయింగ్ ను వాడుకుంటూ ఈ భామ నెట్టింట తన అందాల ఆరబోతతో ఘాటైన ఫోటో షూట్ చేస్తూ కుర్రకారుని నిద్రపోకుండా చేస్తుంది. ఈ భామ ఈ మధ్య చేసిన ఫోటోషూట్ బ్లాక్ కలర్ డ్రెస్ లో తన ఏంజెల్ లా కనిపిస్తుంది. తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. తన అందం చూపు తిప్పుకోనివ్వని లేదని కుర్రాళ్లు సోషల్ మీడియా వేదికగా పూర్ణ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.