Poorna : పూర్ణ… ఈమె తెలుగులో ఈ అమ్మడు గురించి తెలియని వారుండరు. పూర్ణ ప్రస్తుతం టీ వీ షోస్ జడ్జ్ గా చేస్తూ ఆమె అందం తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది. పూర్ణ ఈ టీ వీ లో వచ్చే ఢీ ప్రోగ్రాం లో జడ్జ్ గా చేస్తూ ఆమె చేసే డాన్స్ లతో మరియు ఆమె అందంతో అందరినీ కట్టింపడేస్తుంది. ఒక వైపు జడ్జ్ గా చేస్తూ అవకాహశం దిరికినప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతూ వచ్చింది ఈ భామ. అలాగే శ్రీదేవి డ్రామా కంపనీ అనే షోలో జడ్జిగా చేస్తూ పార్టీస్పెంట్స్ తో కలిసి నవ్వులు పోయిస్తింది ఈ అందాల భామ. ఈ భామ ఈ షోస్ లో రోమటిక్ గా పార్టీస్పెంట్స్ తో తో చేసే మ్యాజిక్ షో కు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి.
పూర్ణ సీమటపాకాయ అనే మూవీ తో తెలుగు లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ తో చేసి తన అందం తో తెలుగు లో అందరినీ ఆకట్టుకుంది. తరవాత రవి బాబు డైరెక్షన్ లో వచ్చిన అవును, లడ్డు బాబు, అవును2 వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. అన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ భామకు తెలుగు ఆశించినంతగా పేరు రాలేదు. ఈ అందాల ముద్దుగుమ్మ దాదాపు తెలుగు తమిళం మలయాళం లో కలిపి 40కు పైగా సినిమాలు చేసింది. ఈ మధ్య మన తెలుగులో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఒక మంచి పాత్రతో అక్కట్టుకుంధి ఈ బ్యూటీ.
Poorna : రెడ్ కలర్ డ్రెస్ లో రెచ్చగొడుతున్న పూర్ణ అందం.

పూర్ణ షోస్ లో జడ్జ్ గా చేస్తూ ఎప్పుడు చాలా బిజీ గా ఉంటుంది. తన అందచందాలతో టీ వీ ప్రేక్షకులను అలరిస్తు ఉంటుంది. ఈ భామ చేసే ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో మంటలు రేపుతూ ఉంటుంది. పూర్ణ సోషల్ మీడియా లో ఈమె చేసి రచ్చకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె ఈ మధ్య చేసినువంటి ఒక ఫోటో షూట్ సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ కలర్ డ్రెస్ లో తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కు కుర్రకారు మతులు పోగొడుతున్నయి. ఈ డ్రెస్ లో ఆమె అందం మరింత ఊరిస్తూ ఉన్నట్లు నెటిజన్లు అనుకుంటున్నారు.