Anasuya : అనసూయ అందం రోజు రోజుకీ పెరుగుతుందా అన్న రీతిలో ఆమె ఫోటో షూట్స్ ఉన్నాయి. అనసూయ బుల్లితెరను ఇపుడు తన అందం తో షాక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అనసూయ ఇప్పుడు తను ఇస్తున్న గ్లూమర్ టచ్ కు హీరోయిన్లు ఈ మాత్రం సరిపోరు అనడం లో అతిష యొక్తి లేదు. ఈ భామకు ఉన్న గ్లామర్ కు అన్ని రకాల ప్రాజెక్ట్ లు వరుస కడుతున్నాయి అనడం లో అథిష యోక్తి లేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ భామకు తెలుగు లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రతి ప్రోగ్రాం లో అనసూయ ఉంది తీరాల్సిందే అన్న విధంగా మారింది. జబర్దస్త్ తో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ అవకాశాలను అంది పుచ్చుకోవడం లొ నేర్పరి అని చెప్పాలి.
అనసూయ బుల్లితెరపై కాకుండా వెండి తెరపై కూడా ఎప్పుడు దూసుకు పోతుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఈ భామ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఈ పాత్రలో ఈమె జీవించింది అనటంలో అతిశయోక్తి లేదు. అంతలా ఆ పాత్ర ఈమె కెరీర్ కు ఒక మైల్ స్టోన్ లా నిలిచింది. రంగస్థలం సినిమా తరవాత ఆమెకు వెనిక్కి తిరిగి చూసుకోలేదు.అంతలా ఆఫర్స్ ఈమె ను వేతుకుంటు వచ్చాయి. ప్రతి సూపర్ స్టార్ట్ సినిమాలో ఈమె నటిస్తుంది అంటే తెలుగులో ఆమె క్రేజ్ మీకు అర్థమై వుంటుంది. అలా వేరుగా పుష్ప సినిమాలో ఆమె చేసిన రోల్ కి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ అందాల సుందరి తెలుగు లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Anasuya : సోషల్ మీడియా ను కుదిపేస్తున్న వైరల్ ఫోటోస్.
అనసూయ మూడు పదుల వయస్సులో కూడా కుర్రకారును తన అందం తో నిద్ర పోకుండా చేస్తుంది. అనసూయ ఈ మధ్యం తన ఫొటోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. ఇటీవల తాను చేసిన ఒక ఫోటో షూట్ ను తన సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి చుక్కలు చూపిస్తుంది. ఈమె చేసిన ఈ ఫోటో షూట్ అములుగా లేదు. ఆమె ఆరేంజ్ టాప్ లో బ్లూ కలూర్ స్కర్ట్ లొ కుర్రకారు మతి పోగొడుతుంది ఈ అందాల భామ. ఈ వైరల్ ఫొటోస్ చూసిన నెటిజన్లు ఈమె వయస్సు రోజు రోజుకు తగ్గుతుందా అని అంటున్నారు.