Ashu Reddy: అషు రెడ్డి తన బుల్లితెరపై తన అందంతో మంటలు పుట్టిస్తోంది. ఈ అమ్మడు విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. అమె కుటుంబం ఫారిన్లో స్థిరపడ్డారు. ఈమె 8 క్లాస్ చదువుతున్నప్పుడు పవన్ కళ్యణ్ ప్యాన్. ఆమెకు పవన్ అన్నా, ఆయన సినిమాలు అన్నా చాలా ఇష్టం. అషు పవన్ కళ్యాన్ ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పడం జరిగింది. బిగ్ బాస్3 లో మూడో కంటెస్టెట్ గా ఎంట్రీ ఇచ్చింది. అషు రెడ్డి సోషల్ మీడియాలో తన అందచెందాలతో పొట్టి పొట్టి బట్టలతో కుర్రళ్ళను ఆకట్టుకుంటుంది. అషురెడ్డి మెదటి వీడియోతోనే నెటీజన్లలనులో బాగా పాపులర్ సంపాదించింది.
ఈ ముద్దగుమ్మను ప్రేక్షకులు జూనియర్ సమంతాగా కొనియాడారు. అషురెడ్డి దీంతో అక్కడి నుండి సోషల్ మీడియా లో బాగా క్రేజ్ సంపాదించుకుంది.ఈ అమ్మడు ఇనీస్టాగ్రామ్ లో తన ఫొటోలను వీడియోలను షేర్ చేస్తూ అందంతో అలరించింది.ఈ క్రేజ్ తో చల్ మెహాన్ రంగ చిత్రం లో ఛాన్స్ కొట్టేసింది. అషురెడ్డి కి ఇదే మొదటి సినిమా. క్యూట్ గా వుండే అశురెడ్డి ని సమంతాచెల్లలుగా నెటీజన్లు అంటూ ఉంటారు. కొంత మంది జునియర్ సమంతాగా అంటూ ఉంటారు.
Ashu Reddy : కలర్ ఫుల్ గా అందాలను చూపిస్తూ కవ్విస్తున్న అషూ రెడ్డి.

అషు తనకు జరిగిన బ్రేకప్ గురించి చెప్పి ఇప్పుడే ఇప్పుడే దానిని మరిచి పోవడానికి ప్రయత్నిస్తున్నాను అని భాద పడింది. బాగ్ బాస్ సీజను3 తరువాత ఈ మూద్దుగుమ్మకు ఇమేజ్ బాగా పెరిగింది. అషు రెడ్డి సోషల్ మీడియా లో ఎప్పుడు చాలా ఆక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోస్ షూట్స్ ను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ కు పండగ చేస్తుంది ఈ భామ. అషు తను ఇప్పుడు చేసిన ఒక ఫొటోస్ సోషల్ మీడియా ద్వారా అందరి తో పంచుకుంది. ఈ ఫొటోస్ లో కలర్ ఫుల్ గా ఉంది తన అందాన్ని మరింత పెంచింది. ఈ ఫొటోస్ చూసిన తన ఫ్యాన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.