Deepika Pilli : దీపిక పిల్లి ఇప్పుడే ఇప్పుడే వెండి తెరపై క్రేజ్ పెంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేసేది. తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో అడుగు పెట్టి తన స్టన్నింగ్ లుక్ తో మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది. కొన్ని ఫోటో షూట్ లను ఇన్ స్టాలో ఆ ఫోటోను చూసి తనని యాంకర్ గా తీసుకున్నారు. ఢీ 13 లోకి తీసుకున్నారు. తను యాంకర్ గా స్టేజీపైన తనును చూసి తనకు బాగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. తరువాత దీపిక పిల్లి ఆదితో కలిసి జంటగా యాంకరింగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ లో ఒక స్వీట్ చేసి కుర్రాళ్ళని తన అందచందాలతో మత్తెక్కిస్తోంది.
ఇలా తను రెండేళ్ల లో ఎంతో పాపులర్ అయింది. అని నెట్ డివిజన్ల టాక్ ఈ భామ ముద్దు ముద్దు మాటలతో కుర్రాళ్ళని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పుడు స్టార్ మా లో కామెడీ స్టార్స్ లో యాంకరింగ్ చేస్తూ తన స్టేజీపై డాన్స్ చేస్తూ తన స్టెప్పులు తో అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ రాబోయే ఎపిసోడ్ కోసం డు డు డు సాంగ్ కు డాన్స్ వేసి మంటలు పుట్టిస్తోంది. దీపిక పిల్లి చేసిన స్టెప్పులు చూసి తన ముందు ఏ యాంకర్ అయిన సాటిరారని అంటున్నారు బుల్లితెర అభిమానులు. ఇప్పుడు దీపిక పిల్లి బుల్లితెర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. వర్షిని లాంటి యాంకర్ లతో పోలిస్తే ఈ ముద్దు గుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.
Deepika Pilli : అందం తో హొయలు ఒలికుస్తున్న దీపికా పిల్లి.

దీపికా పిల్లి క్రేజ్ ను చూసి కె.రాఘవేంద్రరావు గారు తనకు సినిమాలో అవకాశం వచ్చినట్లు గా అభిమానులు టాక్. దీపికా పిల్లి తన క్యూట్ స్టైలు హాట్ పర్సనాలిటీ తో సినిమాల్లోకి అడుగుపెట్టి పోతోంది. ఇప్పుడున్న బుల్లితెరలో ఎంతోమంది యాంకర్లలో ఈ అమ్మాయి చాలా ట్రెండీగ్ లో ఉంది. ఈ ముద్దుగుమ్మ సుడిగాలి సుదీర్ తో కలిసి పండు అనే సినిమాలో నటించినట్లు అభిమానులు టాక్ వినిపిస్తోంది. నెలలో ఈ సినిమా మన ముందుకు రాబోతున్నట్లు నెటిజన్ల టాక్. ఆ సినిమాకు సంబంధించి దీపికా పిల్లి కొన్ని స్టన్నింగ్ లుక్ తోనే ఫోటో లను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.