Health Tips : ప్రస్తుత కాలంలో చాలా మంది రాత్రి తిన్నగానే పడుకుంటారు. ఇది పెద్ద సమస్య కాకపోయిన జీవితంలో ఆరోగ్య సమస్యలనకు కారణం అవుతుంది. నిజానికి భోజనం చేసిన వేంటనే పడుకుంటే యాసిడిటి. గ్యాస్ సమస్యలతో పోట్టలోపల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యమే మహభాగ్యా అంటారు కదా. మంచి ఆరోగ్యం వున్నచోట సరి సంపదులు, సుఖ సంతోషాలు వుంటాయి. రాత్రి భోజనం తినగానే పడుకోడదు అనీ వైద్యునిపుణులు తెలియజేసారు. నిజానికి భోజనం చేయటానికి, పడుకొవటానికి మధ్య సమయం ఒక్కటి లేదా రెండు గంటల సమయం వుండాలి. రాత్రి భోజనం తిన్న వేంటనే పడక మీదకు వెళ్ళితే.
గోంతులో వేడి అవిర్లు వస్తున్నట్లుగా అనిపించడం భొజనంపై యాసిడ్ ప్రభావం తగ్గి ఆది వెంటనే ఆరగకపోవడం. పోట్ట ఉబ్బరంగా ఉండటం వంటివి జరుగుతాయి. అందువల్ల తిన్న గానే వెంటనే పడుకోడదు. మంసాహరాలు తిన్నపుడు నాలుగు లేదా ఐదు గంటల తరువాత పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల తిన్న అహరం వెంటనే జీర్ణం అవుతుంది. ఇలా చేయడం ద్యారా అరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బీ పీ. షుగర్ యాసిడిటి. సమస్యలతో బాధపడేవారు. తిన్న తరువాత వ్యాయమం. ఎక్స్ సైజ్ యెగ లాంటివి చేసి పడక మీదకి వెళ్ళితే మంచిది. అనీ వైద్యనిపుణులు తెలియజేసారు మద్యాహ్నం సమయంలో కోంచెం మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోవటానికి ఇష్టపడతారు.
Health Tips : తిన్నగానే నిద్రిస్తున్నారా

రాత్రి సమయంలో 8 గంటలు నిద్రపోయిన ఇలా వెంటనే నిద్రపోవటానికి గల కారణలు వున్నాయి, అనీ వైద్యనిపుణులు సూచించారు. భొజనం తిన్న తరువాత శీరీరంలో… క్లోమ గ్రంధి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్తేజితం చేస్తుంది. దీని సంకేతాలు మెదడుకు అండగానే సెరటోనిక్. మెలటోనిక్ అనే హర్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. అని వైద్యనిపుణులు తెలియజేసారు. రాత్రి భోజనంలో పెరుగుని కలుపుకొని తిన్నడం వల్ల గాఢ నిద్రిలోకి వెళ్ళారు. ల్యాక్టో యాసిడ్ వుంటాయి. కాబటి తిన్న భోజనం త్వరగా జీర్ణం అవుతుంది జీర్ణం వ్యవస్దకు సంబందించిన సమస్యలు రావు అనీ ఇలా తిన్నగానే పడుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబటి తిన్నం వెంటనే నిద్ర ప్రమాదకరమైనది తెలియజేసారు వైద్యనిపుణులు