Samantha : యెల్లో కలర్ శారీలో సమంతా, చూపులతోనే మతి పోగొడుతున్న అందం.

Samantha : పాన్ ఇండియా లెవెల్ ల్లో రచచేస్తున్న బ్యూటీ సమంతా. ఈమె పేరు తెలియని ప్రేక్షకులు తెలుగులో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తన అందాల ను ఆరబోయటంలో మరింత జోరు పెంచిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మధ్య సమంతా చేస్తున్న ఫొటోస్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అక్కట్టుకున్నయి. అంతే కాకుండా ఫిట్ నెస్ పై బాగా ఫోకస్ చేసి తన అందాన్ని మరింతగా రెట్టింపు చేసుకుంది ఈ సుందరి. తన అందాలను సోషల్ మీడియా షేర్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తుంది ఈ భామ.

Advertisement

ఏం మాయ చేశావే సినిమా ద్వారా తెలుగులో అడుగు పెట్టిన ఈ భామ వెనిక్కి తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళ్ లో అందరి స్టార్ హీరోలతో చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సమంత తక్కువ కాలం లోనే తన అందం తో నటనతో అధికంగా గుర్తింపు తెచ్చుకుంది. సమంతా వరుసగా సినిమాలు చేస్తూ అక్కనేని నాగ చైతన్య ను వివాహం చేసుకున్న సంగతి అందిరికీ తెలిసిందే మళ్ళీ విడాకులు అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇలా విడాకులు అయిన తర్వత ఈ ముద్దుగుమ్మ తన అందాల ఆరబోతతో సినిమాల్లో అందాల జోరును ఎక్కువ చేసింది.

Advertisement

Samantha : చూపులతోనే మతి పోగొడుతున్న అందం

beautyfull Samantha in a yellow saree
beautyfull Samantha in a yellow saree

ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ పై ఫోకస్ పెంచింది. అనేక వెబ్ సీరీస్ లలో చేస్తూ ఈ భామ అందాల జోరును మరింతగా పెంచింది. సమంతా ఎప్పటికప్పడు తన ఫోటో షూట్స్ ను చేస్తూ తన అందాలను ఆరబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. పోటీ పొట్టి డ్రస్సులో డోస్ పెంచుతూ ఫోటో షూట్స్ లో చాలా ఘాటుగా కనినతుంది. ఈ భామ రీసెంట్ గా యెల్లో కలర్ శారీలో చాలా అందంగా ఉన్న ఫొటోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ సమంతా ఘాటు అయిన చూపులకు కుర్రకారు మతెక్కి పోతున్నరు. చీరలో కూడా ఈ భామ తన ఎక్స్ప్రెషన్స్ తో మంటలు పుట్టిస్తోంది.

Advertisement