Sreemukhi : బుల్లితెరపై అందాల యాంకర్ శ్రీముఖి అంటే తెలియని వారు ఉండరు. శ్రీముఖి అందం తో తనదైన పంచులతో స్టైజ్ పిన నవ్వులు పోయించగల సత్తా ఈ అమ్మడుది. శ్రీముఖి అందం తో పాటు తానదైన స్టైల్ లో అందరినీ అక్కృకోవటం లో దిట్ట. శ్రీముఖి తనుచేసే ప్రతి షోలో పొట్టిధుదులు ధరించి కుర్రకారును చుపుతిప్పు కొనివ్వకుండా చేస్తుంది. అలా. ఈ భమ తెలుగు నెటిజన్లకు చాలా దగ్గర అయింది. శ్రీముఖి తనకున్న టాలెంట్ తో ప్రతి షో అది టీ వీ షో అయినా సరే మూవీ ఫంక్షన్ అయినా సరే తన మాటకారి తనం తో తన అందం తో ప్రేక్షకులను కట్టిపడేయడం నేర్పరి. ఈ భామ తనకున్న అందం తో హీరోఇన్ లకు సైతం పోటిను ఇస్తూ యాంకరింగ్ లో దూసుకుపోతుంది.
శ్రీముఖి మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అందరినీ మెప్పించి ఈ స్థాయికి వచ్చింది. మొదట ఈ భామ జులాయి సినిమాలో అల్లుఅర్జున్ చెల్లెలుగా నటించింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ ఈ సినిమా కు డైరెక్టర్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత లైఫ్ ఈస్ బ్యూటఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్రను చేసింది. అలా సినిమాలు చేస్తూ బుల్లి తెర లో అడుగుపెట్టింది. శ్రీముఖి పటాస్ లో యాంకర్ గా రవి పక్కన చేస్తూ తెలుగు ప్రేక్షకులను తన అందం తో బాగా ఆకట్టుకునేది. ఈ టీవీ లో వచ్చిన ఈ పటాస్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.
Sreemukhi : వారెవ్వా ఏమి అందం.

అంతే కాక సూపర్ సింగర్ లో యాంకర్ గా చేసి అందరి అభిమానాలు చూరగింది ఈ బ్యూటీ. ఇప్పుడు జాతి రత్నాలు అనే ప్రోగంకు యాంకర్ గా చేస్తూ తన మతితిప్పుకొని అందం తో అలరిస్తుంది. శ్రీముఖి తాను స్విమ్మింగ్ పూల్ లో తడిసిన ఫొటోస్ ఇప్పుడు నేట్టింట్లో వైరల్ గా మారాయి. శ్రీముఖి తడిసిన ఫొటోస్ చూసిన కుర్రకారు కి చెమటలు పడుతున్నాయి. ఈ ఫొటోస్ లో తడిసిన తన అందాలను చూపిస్తూ నెటిజన్లకు చుక్కలు చూపిస్తోంది ఈ అమ్మడు.