Sreemukhi : శ్రీముఖి అంటే తలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశోక్తికాదు. అవును శ్రీముఖి.ఇప్పుడు బుల్లి తెరపై తిరుగు లేని యాంకర్ లలో ఒకరు. ఈమె చేసిన ప్రతి ప్రోగ్రామ్ లో అందాలతో చిందులు వేస్తూ కుర్రకారుకి పరువాల విందు చేస్తుంది ఈ భామ. బుల్లితెరపై శ్రీముఖి చేసి అల్లరికి చలా క్రేజ్ ఉంది ప్రేక్షకులకి ఈ భామ చేసే అల్లరి అంటే చాలా ఇష్టం. తనదైన స్టైల్ లో మొహమాటం లేకుండా పుంచులు వేస్తూ కుర్రకారుకి హుషారు పంచుతుంది శ్రీముఖి. ఈ భామ వేసే పుంచస్ లో మాజను కుర్రకారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు.
శ్రీముఖి బుల్లితెరపై పటాస్ లో అడుగు షో ద్వారా అడుగు పెట్టీ తను చేసే అందాల విందుతో రొమాంటెక్ గా పుంచలను వేస్తూ కుర్రకారుకి గిలిగింతలు పెడుతూ ఉంటుంది. తర్వత బిగ్ బాస్ షో లో ఎంట్రీ ఇచ్చి తన అందాల ప్రదర్శన మరియు ఆమె మాటకారి తనం తో యువతను బాగా ఆకర్షించింది. ఈ విధమైన పెర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ సీజన్ 3లో ఎంతో కష్టపడి తృటిలో టైటిల్ ను చేజర్చు కుంది ఈ ముద్దు గుమ్మ. రన్నరప్ గా నిలిచింది. ఆ తరవాత శ్రీముఖి బుల్లితెరపై వరుస షోస్ తో అదరకొడుతూ ప్రస్తుతం జాతిరత్నాలు ప్రోగ్రామ్ లో అదరగొడుతోంది ఈ బుల్లితెర ముద్దుగుమ్మ.
Sreemukhi : మెరిసే డ్రస్ లో మై మరిపిస్తున్న ముద్దుగుమ్మ.

శ్రీముఖి సినిమాల్లో కూడా చేసింది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటిచింది. అంతే కాకుండా నేను శైలజ, కుటుంబ కథా చిత్రం, బాబు బాగా బిజీ అనే సినిమాల్లో చేసింది. ఈ భామ ఫోటో షూట్స్ అందాల ఆరబోత తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఎప్పుడు ఈ భామ డోస్ పెంచింది మెరిసే డ్రెస్ లో అందరికి షాక్ ఇచ్చింది, ఈ డ్రెస్ లో ఆమెను చేస్తే ఎవరు తట్టుకోలేరు అని నెటిజన్లు అనుకుంటున్నారు. శ్రీముఖి అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే ఆమె అందం అలాంటిది. ఈ విధంగా గా ఆమె ఈ విధంగా షోస్ సినిమాలు చేసుకుంటూ జీవితంలో మరింత ఎదగాలని కోరుకుందాం.