Janvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవీ అందాలతోనే అయినటువంటి జాన్వికపూర్ ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తను చేసే ప్రతి సినిమా హిట్ అవడంతో వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. జాన్వీ కపూర్ కపూర్ తన తల్లి హఠాన్మరణంతో తీవ్ర ఆవేదన చెందింది. తన పేరు నిలబడతానని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం తెచ్చుకుంటానని చెప్పింది. భామ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు కోసం తాపత్రయపడుతోంది. జాన్వీ కపూర్ దాని కోసం అహర్నిశలు కష్టపడుతూ తన విలువైన సమయాన్ని కేవలం సినిమాల కోసమే కేటాయిస్తూ వరుస సినిమాలతో దూసుకెళుతోంది.
దడక్ సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ మంచి నటిగా హిందీలో గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే ఈ భామ తెలుగులో ఒక సినిమా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది. ఈ భామ అ అ తన అందం కోసం ఎప్పుడూ జిమ్లో కసరత్తులు చేస్తూ తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా జాన్వికపూర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన కెరీర్ పై దృష్టి సారించింది.జాన్వి కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్గా ఫోటో షూట్ చేస్తూ బిజీగా ఉంటుంది.
Janvi Kapoor : ఎగసి పడే అందాలతో జాన్వీ, వైరల్ అవుతున్న వీడియో.

ఈమె చేసే ప్రతి ఫోటో షూట్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక ఫోటో షూట్ లో తన వీడియో ని చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియా నెట్టింట్లో వైరల్ గా మారింది. అందం చూసిన అభిమానులు తన అందానికి ఫిదా అవుతున్నారు. ఈ వీడియో లో తన అందాల ప్రదర్శన తో కుర్రకారు మతులు పోతున్నాయి. ఈ విధంగా జాన్వికపూర్ ఈరోజు నెట్టింట్లో వైరల్ గా మారింది.
View this post on Instagram