Samantha : బాలీవుడ్ భామలను భయపెట్టే అంతలా సమంత ఏం చేసింది…. ఎందుకంత అలా సమంతని చూసి భయపడుతున్నారు…

Samantha : సమంత చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తూ తన ఫలితాన్ని చేసుకుంటూ ఎప్పుడూ నవ్వుతూ ఎనర్జిటిక్ గా ఉంటుంది.. సమంత గ్రాఫ్ చూసుకుంటే అలా ఎప్పుడూ చూసినా ఆత్మవిశ్వాసంతో ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోనే ఇంతవరకు వచ్చింది. కెరియర్ ప్రారంభంలోనే గ్లామర్ ప్రాథమి చేస్తూ తన అల్లరితో మెప్పించింది. తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న ప్రార్ధనలు చేస్తూ తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్గా నిలిచింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడి జోష్ ఏ మాత్రం తగ్గలేదు. తన పెళ్లి అయిన తర్వాత అందరూ తన గ్రామ పడిపోతుందని ఇక గృహిణిగా సెట్ అవ్వాల్సిందే అని అనుకున్న వారందరి నోరు మూపిస్తూ చాలా విభిన్న పాత్రలో నటించి అలా అన్న వారి నోళ్లు మోపించింది. కాగా పెళ్లి తర్వాత తన దూకుడు మరింతగా పెంచుతూ స్పీడుగా తన కెరియర్ లో ముందుకు వెళ్ళింది.

Advertisement

ఇంకా తన విడాకుల తర్వాత వెబ్ సిరీస్ కి పరిమితమైతుంది అనుకున్న సమంత ఎవరు అనుకోని విధంగా బాలీవుడ్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. విడాకులు తర్వాత ఈమె కెరియర్ అయిపోయింది అనుకున్నా వారందరికీ ఈమె సక్సెస్ వారికి సమాదానంగా చూపించింది. బాలీవుడ్ లో సినిమాలే కాకుండా భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ పై కూడా ఫోకస్ చేసి ఊపిరి సలపనంత బిజీగా మారిపోయింది. కాగా చేతితో విడాకుల తర్వాత చాలా డిప్రెషన్లో ఉన్నట్లుగా చెబుతూ ఆమె కెరియర్ అయిపోయింది అనుకున్నారు. దీనితో ఒక్కసారిగా దూకుడు పెంచిన సమంత ఫాస్ట్ గా ముందుకి వెళ్ళడం మొదలుపెట్టింది. అంతేకాకుండా తన గ్లామర్ షోయింగ్ ను మరింతగా పెంచుతూ అందాల ఆరబోతకు తెరలైపోయింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా జాతీయస్థాయిలో సమంత మానియా మొదలైంది.

Advertisement

Samantha : ఎందుకంత అలా సమంతని చూసి భయపడుతున్నారు…

Bollywood heroins got feared about samantha due to his success rate
Bollywood heroins got feared about samantha due to his success rate

అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో రాణించిన పదిమంది కథానాయకుల జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఇది చూసిన వారందరూ సమంత యొక్క ప్రతిభకు ఆమె వెనకబడి పోతుందన్న వారి ఇప్పుడు ఆమెని పొగడడం మొదలుపెట్టారు. పూజా హెగ్డే, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, కాజల్, అలియా భట్, నయనతార వంటి ప్రముఖ బాలీవుడ్ నటులను వెనక్కి నెట్టి సమంతా ముందుకు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో సమంతా ని చూసి వీరందరికీ భయం మొదలైంది. అందుకే సమంతాన్ని చూసి బాలీవుడ్ భావాల అందరూ భయపడుతున్నారు. కాగా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సమంత “శాకుంతలం” మూవీ వచ్చే నెలలో రిలీజ్ అవ్వ బోతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఈ అనుమానం మరింత బల్పడే ఛాన్స్ ఉంది.

Advertisement