Surekha Vani : టాలీవుడ్ లో నటించినా సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేటి చేసుకుంది. బాగా డిమాండ్ ఉన్న సినీ నటుల్లో సురేఖ వాణి ఒకరు. విజయవాడకు చెందిన ఈ యువతి దాదాపు రెండున్నర శతాబ్దాలుగా ఇండస్ట్రీలో నటన కొనసాగిస్తుంది. ఈమె చేసే అక్క వదిన పాత్రల లు బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈమె ఎక్కువ సినిమాలలో నటించకపోయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంది. అయితే సోషల్ మీడియాలో తన కూతురుతో పాటు కలిసి హాట్ హాట్ గా దర్శనమిస్తూ ఉంటుంది. ఆమె భర్త చనిపోయాక కుమార్తెతో కలిసి మరి రెచ్చిపోతుందని చర్చలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఆమెకు తనంత కుమార్తె ఉన్న చిట్టి పొట్టి బట్టలు వేసుకొని తన కూతురుతో కలిసి రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా డ్రింక్ చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఎక్కడ తగ్గేదే లేదని చెప్తూ ఉంటుంది. బాగా డబ్బున్న వాడు ఎవరైనా తగిలితే తాను రెండో పెళ్లి చేసుకుంటానని కూడా చెబుతుంది. తన కుమార్తెతో కలిసి డ్యా న్స్ చేయడంతో పాటు పార్టీ చేసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల ఆమె క్రేజీ పెరిగిపోయింది. ఈ వీడియోలు చాలాసార్లు కాంట్రవర్సీ కూడా అయ్యాయి. నేటిజన్ల కామెంట్లను ఏమాత్రం పట్టించుకోని ఈమె కూతుర్లు చాలా ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటారు.
Surekha Vani : సురేఖ వాణి ఆస్తుల లెక్కలు చూస్తే కళ్ళు జిగేల్ మంటాయట.

ఎక్కువ సినిమాలు చేయకపోయినా కూడా డబ్బు బానే సంపాదించింది. ఆమెకి ఇంత డబ్బు ఎలా వచ్చింది అని కొందరు సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక సురేఖ వాణి సినిమాల ద్వారా ఇప్పటివరకు 10 కోట్లకు పైగా ఆస్తులని సంపాదించుకుందట. ఈ తల్లి కూతుర్లు పోస్టుల ద్వారా బాగానే సంపాదించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరిగింది. ముఖ్యంగా సురేఖ వానికి శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన సినిమాలు బాగా గుర్తింపుని తెచ్చిపెట్టాయని చెప్పాలి. ఈ తల్లి అభిమానులు మళ్లీ ఆమె తిరిగి సినిమాలలో బిజీ కావాలని కోరుకుంటున్నారు.