Chiranjeevi : పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి….

Chiranjeevi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నదమ్ములతో దిగిన పాత ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలో ఇద్దరు తమ్ముళ్లపై చిరంజీవి చేతులు వేసి స్టైల్ గా నిలుచున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు కి విషెస్ తెలియజేశారు. జన హితమే లక్ష్యంగా వారి ప్రేమే ఇష్టంగా నిరంతరం సాగే ఈ ప్రయాణంలో మీ ఆశలు సిద్ధించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ , జనహృదయం సేన అని తన తమ్ముడైనందుకు గర్విస్తూ నీకు జన్మదిన శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు.

Advertisement

Pawan Kalyan Birthday,Happy Birthday Pawan Kalyan: కళ్యాణ్ బాబుకి చిరంజీవి బర్త్ డే విషెస్.. పవర్ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ - megastar chiranjeevi and other celebrities birthday wishes ...

Advertisement

అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు చిరంజీవి తన వంతుగా ఓ బహుమతిని అందజేశారట. ఇక అదేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అయితే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు కూడా తన అన్నను స్ఫూర్తిగా తీసుకుంటాడు పవన్ కళ్యాణ్. బహిరంగంగానే ఎన్నోసార్లు తన అన్న చిరంజీవి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొస్తూ ఉంటారు. తనకు దేవుడు చిరంజీవి అని , అలాగే తండ్రి స్థానంలో ఉండి నన్ను నడిపించాడని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది.అంతేకాక తన వదిన గురించి కూడా ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఆశ్చర్య పోయాలా మెగాస్టార్ చిరంజీవి ఒక కానుక ఇచ్చారట. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement