Chiranjeevi : టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న క్రేజ్ ,పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయినా కాలర్ ఎగరేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే.. చిరంజీవి సినిమా అంటే మరో ఈ మాత్రం ఉంటుంది. తన ఇన్నాళ్ల కెరియర్లో ఎంతోమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేశారు.. ఎంతోమంది ముద్దుగుమ్మలతో కలిసి కాళ్లు కదిపారు. కానీ ఇన్నాళ్లు తన కెరియర్లో అయినవో హీరోయిన్ తో కలిసి డాన్స్ చేయలేకపోయారట. ఆమె డాన్స్ కి ఫిదా అయిపోయారట. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
Chiranjeevi : ఈ బ్యూటీతో కలిసి డాన్స్ చేయలేకపోయా…
ఈ సీనియర్ బ్యూటీ నే రాథ చిరంజీవి రాధ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో. ఈ తెరపై ఈ జంట కనిపిస్తే వీళ్ళ గోలలు పెట్టవలసిందే. వీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తే జనాలు ఊగిపోతారు. అప్పటి హీరోయిన్ లో రాధా అయితే ఇప్పటి హీరోయిన్లలో సమీరా రెడ్డి చిరంజీవితో డాన్స్ చేయలేకపోయారట మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి వీరిద్దరి కలిసి జై చిరంజీవ అనే సినిమాల్లో నటించారు.

ఈ సినిమాలో సమీరా రెడ్డితో కలిసి సమానంగా డాన్స్ చేశారంట చిరంజీవి. కానీ జై చిరంజీవ సినిమాలో మహా ముద్దు చేస్తున్నావోయి అనే పాటలో చిరంజీవి ఈ బ్యూటీకి పోటీగా స్టెప్స్ వెయ్యలేకపోయాడట. ఈమె ఒక్కసారి కొరియోగ్రాఫర్ స్టెప్ చెప్పగానే టక్కున పట్టేసిందని… నేను ఎలా చేయలేకపోయానని ఆమెతో డాన్స్ పోటీ పడలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడంట చిరంజీవి. అప్పుడు సోషల్ మీడియాలో ఇది సంచలనంగా మారింది.