Deepika pilli : ఇప్పుడు బుల్లితెరపై దీపికా పిల్లి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఏమే బుల్లితెరపై చేసే అల్లరితో మరియు తన అందంతో కుర్రాలని బాగా ఆకట్టుకుంటుంది. ఈమె ఢీ షోలో రష్మితో కలిసి చేసే సందడి టీవీ జనాలను బాగా అలరిస్తాయి. దీపిక ప్రస్తుతం టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయ్యి బుల్లితెరపై అవకాశాన్ని తెచుకొగలిగింది. ఈ భామ ఇప్పుడు కామిడీ స్టార్ లో యాంకర్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.
దీపికా పిల్లి స్టేజ్ పై తను చేసే అందాల ప్రదర్శనకు తెలుగులో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ భామ స్టేజీ పైన వేసే పంచులకు నవ్వులు పుయిస్తుంది. దీపికా తన లేలేత సొగసులతో కుర్రాళ్లను తననుంచి చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఈమె షోస్ లో అందాల ఆరబోత ఈ మాత్రం తగ్గకుండా స్టేజ్ పై ప్రేక్షకులకు విందు చేస్తుంది.
Deepika pilli : చూపులతోనే కుర్రాళ్ళ హృదయాలకు గలాలు విసురుతున్న దీపికా పిల్లి

దీపికా పిల్లి సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రేకషక్లను అలరిస్తుంది. తన ఫొటోస్ షూట్స్ ను ఎప్పటికప్పడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన అందం తో కుర్రాళ్లకు కులుకు లేకుండా చేస్తుంది ఈ అందాల భామ. దీపిక పిల్లి ఈమధ్య చేసిన ఫోటోషూట్ లో తన చూపులతోనే కుర్రాళ్ళ హృదయాలకు గాలాలు వేసినట్లు ఉన్నాయ్ అని నెటిజన్లు అంటున్నారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందంతో కుర్రాలకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది.