Maruthi: ప్రభాస్ తో పక్కా నాటుకోడి పులుసు లాంటి సినిమా తీస్తా అంటున్న మారుతీ.

Maruthi : మారుతి ఒ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు రచయిత అంతే కాకుండా మల్టీ టాలెంటెడ్ అనిచెప్పోచు. మారుతి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. మారుతి మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి తనకు తెలుసు. అందుకే మారుతీ కథలు అన్నీ మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరగా ఉంటాయి. సినిమాలకు పెట్టిన బడ్జెట్ కూడా ఓ మాదిరిగానే ఉంటుంది. ఆయన ప్రతి స్టోరీలు సాంప్రదాయం ఉట్టిపడేలా ఉంటాయి. అందుకే అభిమానులు తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ప్రతి రోజు పండగే, బలే బలే మగాడివోయ్, మహానుభావుడు ఈ సినిమాలు సాంప్రదాయం ఉట్టిపడినట్టుగా ఉంటాయి.

ఆయన చేసే ప్రతీ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మన కళ్ళముందు జరిగినట్లుగా ఉంటాయి. మారుతి తాజా సినిమా పక్కా కమర్షియల్ ఈ చిత్రం జూలై 1న పెద్ద మొత్తంలోనే అభిమానుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా తో కొంచెం బిజీ గానే ఉన్నాడు మారుతి.మారుతి ఇంకొక సినిమాతో ప్రభాస్ తో చేయనున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కథ హారర్ థ్రిల్లర్ తో నడుస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి, కామెడీ ఎంటర్టైన్ అని కొన్ని వార్తలు ఈ ప్రాజెక్టు గురించి హల్చల్ అవుతున్నాయి.దానికి మారుతి రియాక్ట్ అవుతూ నేను చేయబోతున్న చిత్రం ప్రభాస్ త నే అని మీరే అంటున్నారు.

Maruthi: ప్రభాస్ తో పక్కా నాటుకోడి పులుసు లాంటి సినిమా తీస్తా అంటున్న మారుతీ.

mathuthi new project with prabhaas wil be like Natukodi soup
mathuthi new project with prabhaas wil be like Natukodi soup

మీకు నచ్చినట్లు ఎవరికి వారే చెబుతున్నారు ఇలా కొన్ని రోజులు పోతే మీరే సినిమాలు తీసేలా ఉన్నారు. అని మారుతి అంటున్నారు. దాని గురించి ఒకటి చెప్తున్నా వినండి నాకు నాటుకోడి పులుసు చేయడం బాగా వచ్చు. ఆ నాటుకోడి పులుసు ను ఇష్టం ఉన్న వారు నా చేత అదే చేయిస్తారు. కానీ మనకి రానిది తెలియంది చేయించరు కదా. మనకు వచ్చేది మానేసి వేరే దాని వైపు పోతే ఇలానే ఉంటుంది. ఎప్పటికైనా సరే మనం బాగా వచ్చే పని చేసుకుంటూ వెళ్ళి పోవాలి.

తప్ప తిరిగి వేరే దాని జోలికి వెళ్ళకూడదు నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను అంటున్నాడు మారుతి.దీనిని బట్టి మనకు అర్థం అయినది ఏంటంటే ఈ చిత్రం మారుతి మార్క్ లోనే జరుగుతుంది అని అర్థం.ప్రభాస్ తగినట్లుగా ఉండ పోతున్నట్లు నాటుకోడి పులుసు లాగానే ఈ సినిమా ఉండబోతున్న ట్లు చెప్తున్నారు మారుతి. అయితే ఇది ఇలా ఉండగా పక్కా కమర్షియల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ టైం లో అక్కడ వేదికపైన చిరంజీవి గారు నేను మారుతితో నేను ఒక సినిమా చేస్తాను అన్నట్లు చెప్పకనే చెప్పాడు.