Deepika Pilli : ఇప్పుడు దీపికా పిల్లి తెలుగు బుల్లితెరపై తన పెర్ఫార్మన్స్ తో యాంకర్ గా అదరగొడుతోంది. తన అందంతో లేలేదా అందాలతో బుల్లితెరపై ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీపిక పిల్లి చేసే అందాల ప్రదర్శన తనకు తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈమధ్య సుడిగాలి సుదీర్ తో ఈ అమ్మడు చేసిన డాన్స్ ప్రేక్షకులు తన పర్ఫామెన్స్ తో మంత్రముగ్ధులను చేసింది. ఈ డ్రామా తనకంటే మాటలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
దీపిక పిల్లి స్టార్ మా లో వచ్చే కామెడీ స్టార్స్ లో తన అందాల ఆరబోతతో టీవీ ముందు ఉన్న ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతుంది. దీపిక తన ముద్దు ముద్దు మాటలతో మరియు తన పంచ్ లతో ప్రేక్షకులు తో నవ్వుల పువ్వులు పూయిస్తుంది. ఇప్పుడు కొత్తగా దీపికాపెల్లి సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతుందని ఊహాగానాలు వస్తున్నాయి. సుధీర్, విష్ణు ప్రియ, మరియు దీపిక పిల్లి కలిసి వాంటెడ్ పండుగాడు అనే సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈమధ్య ఓ ప్రమోషన్ షూట్ చేయడం జరిగింది. ఈ షూట్లో మీరందరూ హల్చల్ చేయడం మన ముందే చూసాము.
Deepika Pilli : ఈమె అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు.

దీపిక పిల్లికి సోషల్ మీడియా లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. తాను చేసే ప్రతి ప్రోగ్రాం సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఫ్యాన్స్ ని తన అందాలతో విందు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భామ చేసే ప్రతి ఫోటోషూట్ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతూ వస్తుంది. ఈ భామ తను చేసిన ఒక ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫోటో షూట్ లో బుట్ట బొమ్మలా కనిపిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రాళ్ళ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇది చూసిన కుర్రాళ్ళు ఈ అందాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని చీర కట్టు రొయ్యలు పోతున్న ఈ భామను చూస్తూ కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా దీపికా పిల్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.