Deepika pilli : మెరిసే అందం తో మిస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి, వాహ్ ఏమి అందం.

Deepika Pilli : దీపిక పిల్లి తన లేలేత అందాలతో ప్రక్షకులను టీ వీ ముందు నుంచి లేవకుండా కట్టిపడేస్తుంది. దీపికా చేసే ప్రతి షోలో తన అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది. దీపికా పిల్లి చేసే అందాల ప్రదర్శనకు బుల్లితెరపై ఫాలోయింగ్ బాగా ఉంది. ఆ ఫాలోయింగ్ వాడుకుంటూ ఈమె బుల్లితెరపై అంచలంచలుగా ఎదుగుతుంది. డి డాన్స్ షోలో ఈ భామ సుధీర్, రష్మీ, ఆదితో చేసి కామెడీకి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దీపిక పిల్లి చేసే షోలో తన ముద్దు ముద్దు మాటలతో ఆమె వేసే పంచులతో కామెడీని పండిస్తుంది. దీపిక పిల్లి ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న కామెడీ స్టార్స్ లో యాంకర్ గా చేస్తుంది. స్టార్ కామెడీలో ఆమో అందాల ప్రదర్శనతో అషో కు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తనకున్న ఫాలోయింగ్ తో ఈ భామ ఆ షో కే హైప్ తెచ్చింది అని చెప్పాలి. తన గ్లామర్ డోస్ తో మరియు అందాల ఆరబోతదో సీనియర్ యాంకర్ లు అయినటువంటి రష్మీ, అనసూయ కి పోటీనిస్తూ బుల్లితెరపై కొద్దికొద్దిగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది.

Deepika pilli : వాహ్ ఏమి అందం.

Deepika Pilli on beautiful dress looking glistening
Deepika Pilli on beautiful dress looking glistening

దీపికా పిల్లి బుల్లితెరపై వరుస ప్రోగ్రాంలో బిజీగా ఉంటూ తన అందాలతో కుర్రాళ్లను ఊరిస్తుంది. బుల్లితెరపినే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ భామకి ఫాలోయింగ్ ఎక్కువే. ఈ మధ్య తను చూసిన ఫొటో షూట్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటో షూట్ లో మెరిసే అందాలతో సోషల్ మీడియాలో మిస్మరైస్ చేస్తుంది. తన ఫోటోలను చూసిన ప్రేక్షకులు వాహ్ ఏమి అందం అంటు సోషల్ మీడియా వేదికగా దీపికాపిల్లిని పొగుడుతున్నారు.