Ketika sharma : పుష్ప మూవీ తో వరల్డ్ ని షేక్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. పుష్ప మూవీలో శ్రీవల్లి పాట అయినా ఓ అంటావా అనే పాటైనా ప్రపంచం మొత్తం షేక్ ఎలా చేశాడు.. ఈ సాంగ్స్ కి స్టెప్పులు ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక పుష్ప మోనియ మాత్రం ప్రస్తుతం ఉంది లేటెస్ట్ గా కేతిక శర్మ .పుష్ప సాంగ్ కి కేతిక శర్మ ఇప్పుడు యూత్ కి పూనకాలు వచ్చేలా చేస్తుంది. తన రొమాంటిక్ మూవీతో అందరిని ఆకట్టుకుంది కేతిక శర్మ. ఆ మూవీ హిట్ అవ్వకపోయినా గ్లామర్ కి మాత్రం అందరూ ఫిదా అయ్యారు.
Ketika sharma : కేతిక కి పడిపోయిన దేవిశ్రీ
ఇక ప్రస్తుతం వైష్ణవ తేజ్ హీరోగా రంగ రంగ వైభవంగా అనే మూవీలో అభిమానులు ముందుకి వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషనల్ సందడి జరిగింది. రంగ రంగ వైభవంగా మూవీ ప్రమోషనల్ ఎపిసోడ్లో కేతిక సాంగ్ పాడింది… పుష్ప లోని శ్రీవల్లి సాంగ్ ను చాలా ఆహ్లాదంగా పాడింది. కేతిక శర్మ ఈ వీడియోను దేవిశ్రీప్రసాద్ చూశాడు. ఇక కేతిక పాడిన పాటను అలాగే ఆమె పాడే స్టైల్ ను, దేవి ఆ పాటకు పడిపోయాడు. సాధారణంగానే సెలబ్రిటీలతో సాంగ్స్ పాడిస్తూ ఉంటాడు దేవి. అయితే ఈ పాటని చూసిన దేవి కేతికతో సాంగ్ పాడిస్తాడేమో వేచి చూడాలి.

అసలే కేతిక అద్భుతంగా పాడినట్టు పొగడ్తలు కురిపించాడు డి.ఎస్.పి. దేవి ఇప్పుడు పుష్ప ది రూల్ మూవీ కోసం వర్క్ చేస్తున్నాడు. అంతకుముందే మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యానని మూడు సాంగ్స్ కూడా కంపోజ్ చేశానని తెలియజేశాడు. రెండో భాగం హిట్ అయిపోతుందని దేవి తెలియజేసిన మాటలు, సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఫుల్ ఎనర్జీని ఇచ్చాయి.