Devullu Movie Child Artist: తెలుగులో దేవుళ్ళు సినిమా చూడని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. ఈ సినిమాలో చేసిన ఈ పాపా బాబు అప్పట్లో చాలా ఫేమయ్యారు వారిలో ఒకరైనటువంటి ఈ పాప నిత్య శెట్టి ఇప్పుడు ఎలా ఉందో మనం చూడొచ్చు. ఈమధ్య జరిగినటువంటి సుమ క్యాష్ షోలో ఈ పాప కనిపించి సందడి చేసింది. సుమ క్యాష్ షో లో నిహారిక, నిఖిల్, అనిల్, నిత్యాశెట్టి కలిసి ఓ వెబ్ సిరీస్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వెబ్ సిరీస్ కి ప్రమోషన్ లో భాగంగా సుమ క్యాష్ షో కి వీరందరు రావడం జరిగింది. ఈ షోలో వీరందరితో కలిసి నిత్య శెట్టి కనిపించడంతో ప్రేక్షకులు ఈ పాపని చూసి అందరూ అవాక్కవుతున్నారు. అంతేకాకుండా దేవుడు సినిమాలో చేసింది ఈ పాపని చూపిస్తూ ప్రేక్షకులందరికీ పరిచయం చేయడం జరిగింది.
Devullu Movie Child Artist : దేవుళ్ళు సినిమాలో చేసిన చిన్నారి పాప ఇప్పుడు ఎంతలా ఎదిగిపోయిందో చూడండి.

దేవుళ్ళు సినిమాలో ఈ పాప చేసినటువంటి పాట నీ ప్రేమ కోరే చిన్నారులం అనే పాటలో ఫేమస్ అయిన ఈ పాపను చూపించారు. ఇక సుమా. సిరీస్లో నటించిన నీకు ఎలా ఉంది అని అడగగా నిత్య శెట్టి నవ్వడంతో యూట్యూబర్ నికిల్ తనపై కౌంటర్ వేయడం జరిగింది. ఇప్పుడు కిలోలకు కిలోలు మేకప్ వేయాల్సి వస్తుందని కౌంటర్ వేశాడు. మొత్తానికి సుమా చేసిన క్యాష్ ప్రోగ్రామ్ లో నిత్యాశెట్టి హైలెట్ గా నిలిచింది.