Anchor Suma : మూవీ ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల ని ప్రత్యేకంగా పరిచయం చెయ్యన అక్కర్లేదు. రాజీవ్ తనదైన స్టైల్ లో మూవీలలో చేస్తూ ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఎన్నో మూవీలలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. రాజీవ్ భార్య సుమ బుల్లితెరపై ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ.. రాజీవ్ కంటే ఎన్నో రెట్ల అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ జంట తెరపై ఎప్పటికప్పుడు అందర్నీ అలరిస్తూనే ఉంటారు. అయితే రాజీవ్ గురించి గతంలో ఒక పుకారు హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట డైవర్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ చెక్కర్లు కొట్టాయి.
అయితే దీనిపై లేటెస్ట్ గాని బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రాములు చేసి అందర్నీ అలరిస్తున్న ఈ బుట్ట బొమ్మ సుమ కనకాల ఒక ఇంటర్వ్యూలో రియాక్ట్ అవుతూ.. అది వాస్తవమే అని ఆనాడు మా నడుమ కొన్ని ఘర్షణల మూలంగా డైవర్స్ తీసుకోవాలి అనుకున్నామని అయితే పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించి ఆ డెసిషన్ ఆపేసామని తెలియజేసింది. అయితే రాజీవ్, సుమ ఎందుకు డైవర్స్ తీసుకోవాలనుకున్నారు.? అని సమాచారం అప్పుట్లో తెగ గింగరాలు కొట్టింది. దానికి కారణం టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో మూవీలు చేస్తున్న ఓ గ్లామర్ భామ అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి.
Anchor Suma : రాజీవ్, సుమ నడుమ విభేదాలు సృష్టించిన ఆ హాట్ గర్ల్…
అదేవిధంగా రాజీవ్ కనకాల తో కూడా ఆ హార్ట్ ఐటమ్ గర్ల్ ఓ మూవీలో చేసిందని ఆ మూవీ పెద్దగా సక్సెస్ అవ్వనప్పటికీ రాజీవ్ , ఆ అమ్మడి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని ఇక దాంతో వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్ లో కూడా రహస్యంగా కలుసుకునే వారిని సమాచారాలు బయటికి వచ్చాయి. అలాగే ఒకనాడు రాజీవ్ కనకాల ఆ హాట్ గర్ల్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా సుమ స్నేహితులు చూసి ఆమెకి ఈ విషయాన్ని తెలియజేయగా షాక్ అయిపోయిన సుమ.. ఆనాటి నుండి రాజీవ్ ని దూరం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు రాజు సుమ కనకాల మాత్రం చాలా సంతోషంగా వారి పిల్లలతో జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు…