Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ మాజీ ప్రపంచ సుందరి ప్రముఖ భారతీయ నటి ఈమె 1994 వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయింది. అలాగే ఈమె ఎన్నో మూవీలను చేసి ఎంతో ఇమేజ్ ని పెంచుకుంది. ఐశ్వరరాయ్ అంటే కుర్రాళ్ళు పూనకంతో ఊగిపోతూ ఉంటారు. ఈమె చిన్న వయసులోనే మూవీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈమె వచ్చిన కొత్తలోనే కుర్రాలను తన అందాలతో మత్తెక్కించింది. ఆ అమ్మడు ఈనాటికి కూడా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు ఈ అమ్మడికి ఫిదా అవుతుంటారు. ఐశ్వర్యరాయ్ అంటే అందరూ పడి చచ్చిపోతూ ఉంటారు. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐశ్వర్య రాయ్ అంటే ఎంతో పిచ్చి. అల్లు అర్జున్ మొదటి క్రష్ ఐశ్వర్యరాయ్ ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో తన స్వయంగా తెలియజేశాడు. ఆమెకి అంతటి ఫ్యాన్ అల్లు అర్జున్. కోట్ల మంది కుర్రాళ్ళ కలల సుందరి. ఒక మెరుపు మెరిసి నా ఐశ్వర్యరాయ్.. బాలీవుడ్ లోనే కాక పలు భాషల్లో కూడా ఎన్నో మూవీలలో చేసి అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుంది.
తెలుగు తమిళంలో 2010లో వచ్చిన రోబో మూవీ లో రజినీకాంత్, అలరించిన ఈ బ్యూటీ ఆ తదుపరి తనదైన స్టైల్ లో మూవీలు చేసుకుంటూ తన ఫ్యామిలీ లైఫ్ నీ కూడా చూసుకుంటూ సాగిపోతుంది. అయితే లేటెస్ట్ గా ఐశ్వరరాయ్ పోనియన్ సెల్వన్ అనే మూవీలో చేస్తున్నారు. ఈ మూవీపై ఎన్నో అంచనాలు వేస్తున్నారు ప్రేక్షకులు. అదేవిధంగా తాజాగా జరిగిన ఈ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో జాయిన్ అయిన ఐశ్వరరాయ్ ని గమనించిన పలువురు ఆ అమ్మడికి ఉన్న భయంకరమైన జబ్బు గురించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఐశ్వర్యారాయ్ కి అరుదైన జబ్బు ఉన్నట్టు సోషల్ మీడియాలో అర్థమవుతుంది. ఆఫ్ కోర్స్ తెలిసిన విషయమే ఎవరికైనా కోల్డ్ పదార్థాలను తీసుకుంటే నిమ్ము వస్తుంది. కానీ ఈ అమ్మడికి కూల్ వాటర్ తాగితే స్కిన్ ప్రాబ్లం వస్తుందంట అలాగే ఆ అమ్మడికి శరీరం మొత్తం ఎర్రగా మారిపోయి భయంకరమైన అలర్జీలతో ఇబ్బంది పడుతూ ఉంటుందట.
Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ కు ఉన్న డేంజర్ వ్యాధి ఏమిటో తెలుసా.?

అలాగే ఈనాటి వరకు కూల్ వాటర్ ని తీసుకోదట కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఐటమ్స్ అన్ని అస్సలు ముట్టదంట. అయితే ఈ అమ్మడు తాజాగా పోనియన్ సెల్వన్ ట్రైలర్ ప్రోగ్రాంలో పొరపాటున కూల్ వాటర్ తాగేయడం వలన ఐశ్వర్యారాయ్ ఆరోగ్యం సడన్గా కరాబ్ అయిందట. ఆ ప్రోగ్రాం నుండి ఆమె మధ్యలోనే వెళ్లిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు ఆసక్తికరంగా మారాయి. అలాగే ఈనాటికి కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా ఆమె మెడికల్ కి మొత్తం తీసుకొని వెళుతుంది. మేకప్ కిట్ తీసుకెళ్లిన తీసుకెళ్లకపోయినా మెడికల్ కిట్ మాత్రం తప్పకుండా తీసుకెళ్తుంది అట. ఈ అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ కి ఇటువంటి జబ్బు ఇచ్చాడు ఏంటి భగవంతుడు అని అభిమానులు బాధని వ్యక్తం చేస్తున్నారు..