Guppedantha Manasu 09 October 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు రిలీజ్ కాదు.. సోమవారం ఎపిసోడ్ 577 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వసుధారా దగ్గరికి మహేంద్ర నువ్వు ఈ గురుదక్షిణం విషయాన్ని మర్చిపో నేను నిన్ను అడగలేదు నువ్వు నాకు చేసి పెట్టడం లేదు ఇక ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపో అని మహేంద్ర అంటాడు.అప్పుడు వసుధారా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు కోపాలు అన్నాక వస్తుంటాయి. పోతూ ఉంటాయి. దానికి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని మహేంద్ర మీరిద్దరూ ఎక్కడ దూరమైపోతారో అని నాకు చాలా భయంగా ఉంది. అని అంటాడు. అప్పుడు వసుధార మేమిద్దరం ఎప్పటికీ విడిపోము కచ్చితంగా మేము కలుస్తాం రిషి సార్ మీ కొడుకు కాబట్టి మీకు అలా భయం గా ఉంది. ఆ విషయాన్ని నాకు వదిలేయండి రిషి సార్ బాధ్యత నేను తీసుకుంటాను తనను మారుస్తాను జగతి మేడంని అమ్మ అని పిలిచేలా చేస్తాను.
Guppedantha Manasu 09 October 2022 Episode : మహేంద్ర కి రిషి ని మారుస్తా అని మాట ఇచ్చిన వసుధార…
అని ధైర్యం అప్పుడు మహేంద్ర వసుధారా కి నువ్వు గ్రేట్ వసుదార నువ్వు ఎక్కడ గురుదక్షినం వద్దు అంటే ఒప్పుకుంటావో అని భయపడి పోయాను. నువ్వు నన్ను గెలిపించావు అలాగే మీ జగతి మేడం కూడా గెలిపించాలి అని వసుధారని పొగుడుతూ ఉంటాడు. కట్ చేస్తే జగతి వసుధార కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలో వసుధార అక్కడికి వస్తుంది. వసుధారాని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండగా.. వసుధార వినిపించుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా వసుధారపై మండిపడిపోతూ ఉంటుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ ఏం చేయాలనుకుంటున్నావ్ రిషి ని ఎందుకు అలా బాధ పెడుతున్నారు అని మండిపడిపోతూ అక్కడున్న వస్తువులన్నీ ఇసిరి కొడుతూ ఉంటుంది. అంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏమైంది జగతి ఎందుకు ఇలా చిరాకు పడుతున్నావ్ అని అనగానే… మీ వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి అది మీకు అర్థం కావడం లేదు.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మహేంద్ర జగతి తనని కూల్ చేస్తూ ఉంటాడు.
రిషి ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది రిషి వసుధార లేకుండా ఉండలేడు నేను మీరిద్దరూ మాట్లాడకునే మాటల్ని విన్నాను మహేంద్ర తను ఎంత బాధ పడుతున్నాడో నేను కల్లారా చూస్తున్నాను.. తన ఇనీకన్నుంచి బాధ పెట్టకండి ఈ గురుదక్షిణ విషయాన్ని మర్చిపోండి నన్ను అమ్మ అని పిలవకపోతే ఏమవుతుంది మహేంద్ర అని గట్టిగా అంటూ ఉంటుంది. అప్పుడు వసుదార మేడం ఆవేశ పడకండి. నేను రిషి సార్ ని మారుస్తాను ఇప్పుడు రిషి సార్ చాలా మారిపోయారు. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు ఎలా ఉన్నాడు మీకు అర్థమవుతుంది కదా… అప్పుడు రిషి సార్ ఇప్పుడు రిషి వేరు అని జగతికి చెప్తూ ఉంటుంది. కానీ జగతి మాత్రం అస్సలు వినిపించుకోదు. ఒకపక్క దేవయాని అక్కయ్య రిషికి సంబంధం చూడాలి మీరు రిషి ని ఒప్పుకునేలా చేయాలి అని మమ్మల్ని అంటూ ఉంది. మేము ఏం చేయాలి మాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకపక్క చూస్తుంటే రిషి బాధపడుతున్నాడు నువ్వు దూరమవుతున్నందుకు… కానీ నువ్వు అమ్మ అని పిలవాలని ఒక నియమని పెట్టి చాలా బాధ పెడుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి వివాహం చేసుకొని హ్యాపీగా ఉండండి అని జగతి చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లు చూడాల్సిందే…