Ram Charan : రామ్ చరణ్ గురించి హీరో శ్రీరామ్ తన మీద ఉన్న అభిమానంతో రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కామెంట్లు నెట్ తింటా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ తీసిన సినిమాలు ఆయన బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉండగా ఆయన చేసిన సినిమాలు కొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. ఒక టైంలో రామ్ చరణ్ నటనకు మరియు లుక్స్ కు విపరీతమైన ట్రోలింగ్ చూడడం జరిగింది.
అయితే ఆయన చేసిన ఒక్క సినిమా రంగస్థలం తన కెరీర్లో చేసిన కామెంట్స్ అన్ని ఈ ఒక్క సినిమాతో అందరి నోర్లు ముయిచటం జరిగింది. తిరిగి తనపై ఎవరు మళ్లీ కామెంట్ చేయని విధంగా సమాధానం చెప్పడం జరిగింది. రంగస్థలం సమయంలో డైరెక్టర్ సుకుమార్ రామ్చరణ్ గురించి రాంచరణ్ లో మంచి నటుడు దాగున్నాడని చెప్పడం జరిగింది. అది నిజం చేస్తూ రాంచరణ్ తో తీసిన రంగస్థలంమే సాక్ష్యం.
Ram Charan : శ్రీరామ్ కామెంట్స్ వైరల్.

హీరో శ్రీరామ్ ని రాజమౌళి RRR మూవీలో చాలా బాగా వాడుకొని తనతో మంచి హిట్ తీయడం జరిగిందని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తన సత్తా చాటిందని అందులో రామ్ చరణ్ యాక్టింగ్ విశ్వరూపం చూపించాడు అని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. శ్రీరామ్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ చరణ్ మీద ఉన్న అభిమానంతో ఈ కామెంట్స్ చేయడం జరిగింది.
Hero #Sriram about @AlwaysRamCharan ❤️ @EshwarDhfc ur doing good job andi ???? pic.twitter.com/dLU56qkwCC
— LeelaMadhuri (@MadhuCharan2731) July 5, 2022