Venu Madhav :చాలా సినిమాలలో స్టార్ కమెడియన్ గా ఎదిగిపోయారు వేణుమాధవ్. చాలా సినిమాలలోనూ అద్భుతమైన హాస్యాన్ని కలిగించి ఆయన.. ఎన్నో పాత్రలో నటించారు. వేణు మాధవ్ తెలుగు సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. 2019లో అకస్మాత్తుగా మరణానికి గురి అయ్యారు. అప్పటి నుంచి ఆయన మరణం పై ఎన్నో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా వేణు మాధవ భార్య పిల్లలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అసలు ఏను మాధవ్ చనిపోవడానికి కారణమేంటి. అయినా ఎలా చనిపోయారు అసలు ఏం జరిగింది . అనే విషయాలను ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
Venu Madhav : కానీ మరణానికి మాత్రం అది కారణం కాదు…
తెలుగు ఇండస్ట్రీలో సినీ స్టార్ కమెడియన్ గా నటించిన ఏను మాధవ్ 2019 సెప్టెంబర్ 25వ తేదీన మరణించిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయినా తుది శ్వాస విడిచారు. వేణుమాధవ్ అభిమానులకు, సినీ ఇండస్ట్రీకి పెద్ద లోటుగా అయిపోయింది. అయినా ముఖ్యంగా డ్రింకింగ్, స్పోకెన్ లాంటివి వ్యసనాలకు అలవాటు పడి చనిపోయారని చెప్పుకోవచ్చారు. వేణు మాధవ్ చనిపోయిన బాధలో ఉన్న తమ కుటుంబ సభ్యులుకు .. అయినా మరణం గురించి వచ్చిన వార్తలు మరింత ఇబ్బంది పెట్టాయి. ఆయన మరణం పై వస్తున్న ఎన్నో రకాల పుకార్లకు పులిస్టాప్ పెట్టారు. మేము వేణుమాధ కొడుకులం అని ఏ నాడు బయట చెప్పుకోలేదు. అయినా ఎంత స్టార్ అయినా దానిని మేము ఎప్పుడు యూజ్ చేసుకోలేదు.

ప్రతి ఒక్కరితోటి మేము మామూలుగానే ఉన్నామని చెప్పారు. నాన్న స్కూలుకి వస్తుంటే మేము వద్ద అనేవాళ్ళం. ఎందుకంటే నాన్నకి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా క్లాసులో కూడా ఆయనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు. అయినా చనిపోవడానికి కంటే మూడు నెలలు ముందే అయినా సోదరుడు కన్నుమూశారు. ఆ సమయంలో ఆయన ఎంతో డిప్రెషన్కు లోనయ్యారు. కానీ నాన్నకి డ్రింక్ అలవాటు ఉండేది… కానీ అది మరణానికి మాత్రం కారణం కాదు. డైట్ విషయంలో ఎక్కువ కంట్రోల్ చేయకపోవడం అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చినా ఆస్పత్రికి వెళ్లకపోవడం ఆయన ఊపిరితిత్తులు చెడిపోయి మరణానికి కారణమయ్యారు.