పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా?

ఈ రోజుల్లో పెళ్లి చేసుకోక పోయినా డేటింగ్ లో ఉంటే తప్పులేదు. ఆ డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకోకపోయినా తప్పులేదు. డేటింగ్ లో తేడాలు వచ్చి గర్భం వచ్చినా తప్పులేదు. ఆ గర్భం తీసుకోకుండా కుంతీ లాగా దర్జాగా ఓ బిడ్డను కనేయడం తప్పుకాదు. ఆ బిడ్డను లోకానికిగర్వంగా చుపుకోవడం అంతకంటే తప్పుకాదు. ఇది సినిమా వాళ్ళకు అస్సలు తప్పు కానేకాదు. నలుగురు నవ్వుకుంటే నాకేంటి సిగ్గు అన్నట్లు మారింది మన సమాజం.

Advertisement

దాదాపు ఇరవై ఏళ్ల కిందటే నీనా గుప్త పెళ్లి చేసుకోకుండా బిడ్డను కంటే లేని తప్పు ఇప్పుడు ఇలియానా కంటే తప్పేమిటి? అందుకే ఇలియానా తన కడుపున పెరుగుతున్న తన బిడ్డ గురించి లోక్కనికి గర్వంగా చాటుకుంది. ”నాకు పుట్టబోయే బిడ్డ రాక కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నా ప్రేమను నా బిడ్డకే పంచుతాను” అని స్వయంగా ఇలియానా ప్రకటించింది. కడుపుతో ఉన్న రెండు ఫోలను సోషల్ మీడియాలో పెట్టింది.

Advertisement

గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబోస్ తో ఈ గోవా బ్యుటి చాలా కాలం డేటింగ్ చేసింది. పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. కానీ ఈలోగా వాళ్ళ మధ్య విబేధాలు తలెత్తాయి. ప్రేమకు పుల్ స్టాప్ పెట్టారు. కానీ కామానికి కామా ఉంటుందిగా. వాళ్ళు విడిపోయాకా ఆమె కు కడుపని తెలిసింది. ఏం బాధ పడలేదు. భయపడలేదు. ఆ బిడ్డను దర్జాగా నవమాసాలు మోస్తానని ప్రకటించింది. ఇప్పుడు ఆమె ప్రముఖ నటి ఖత్రినా ఖైఫ్ తమ్ముడు స్తేబాస్తియన్ తో డేటింగ్ చేస్తోంది. మరి అతనైనా ఆమెను పెళ్లి చేసుకుని ఆ బిడ్డకు తండ్రి అవుతాడోలేదో చూడాలి. లేకపొతే ఆండ్రూ నిబోస్ లాగ అతను కూడా ఆమెను మరోసారి తల్లిని చేసి వదిలేస్తాడో చూడాలి.

Also Read : ఆ హీరోతో స్వాతి నాయుడు రొమాన్స్ – ఎవరితోనో తెలుసా..?

Advertisement