నందిని రెడ్డి, మాళవిక నాయర్ మధ్య ఉన్నది స్నేహమా లేక డేటింగా?

మన దేశంలో ఉన్న మహిళా దర్శకురాళ్ళను వెళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అందులోను తెలుగులో మరీ తక్కువా. విజయనిర్మల తర్వాత ఆ స్టాయిలో క్రమంగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న మహిళా దర్శకురాలు నందిని రెడ్డి. ఆమె 1980లో హైదరాబాదులో జన్మించింది. ఈమె తండ్రి భరత్ వి.రెడ్డి బెంగళూరులో ఛార్టర్డ్ అకౌంటెంటుగా స్థిరపడ్డాడు. వీరి కుటుంబం చిత్తూరు జిల్లా నుండి వచ్చింది. ఈమె తల్లి రూపా రెడ్డి వరంగల్లు జిల్లాకు చెందిన ఆడపడుచు. నందినీ రెడ్డి సోదరుడు ఉత్తమ్‌ రెడ్డి హైదరాబాదులో రాయలసీమ రుచులు పేరుతో రెస్టారెంట్లను నడుపుతున్నాడు.

Advertisement

ఆమె తన ప్రాథమిక విద్యను సికిందరాబాదులోని సెయింట్ ఆన్స్ హైస్కూలు లోను, డిగ్రీని కోఠిలోని ఉమెన్స్ కాలేజీలోను పూర్తిచేసింది. తర్వాత న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి అంతర్జాతీయ రాజకీయాలలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది. ఈమె విద్యార్థి దశలోనే నాటకాలలోను, వకృత్వంలోను, క్రికెట్ క్రీడలోను క్రియాశీలకంగా ఉండేది. ఈమె “అదుర్స్” అనే టి.వి. టాలెంట్ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

Advertisement

‘అలా మొదలైంది’ అనే తోలి సినిమాతో దర్శకురాలుగా మంచి పేరు సంపాదించింది. ఈ సినిమాకు ఉత్తమ నూతన దర్శకురాలుగా నంది పురస్కారం అందుకుంది.
ఈ సినిమాకు హైదరాబాద్ టైమ్స్ ఫిలిం అవార్డ్స్ – ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు రావడంతో ఆమెకు అవకాశాలు బాగా వచ్చాయి. ఇది ఒక ట్రాక్.

మరో ట్రాక్లో ప్రముఖ నటి మాళవిక నాయర్ గురించి చెప్పాలి. ఆమె దక్షిణ భారత నటి. మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో చాలా సినిమాలల్లో నటించింది. ఈ మూడు భాషల్లోని చిత్రాల్లో బాలనటిగా నటించింది. 2012లో మలయాళంలో ‘బ్లాక్ బటర్ ఫ్లై’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ‘కుకో’ సినిమాలో అంధురాలిగా ఆమె నటన ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకొంది.

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు హీరొయిన్ గా పరిచియం అయ్యింది. తరువాత ‘ధన్యవాదాలు’ లో, మరికొన్ని సినిమాలల్లో హీరొయిన్ గా నటించింది. ఆ తరువాత గెస్ట్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలల్లో నటించి ఇప్పుడు ‘బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాలో మళ్ళి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక్కడివరకు బాగానే ఉన్నది.

ఇక అసలు విషయానికి వస్తే సినిమా రంగంలో అక్రమ సంబంధాలు సర్వసాధారణం. సినిమా రంగంలో లంచాలకు తావు లేదు. కానీ లంచానికి బదులు అమ్మాయిలు తమ శీలాన్ని ఇవ్వడం 80 శాతం సర్వసాధారణం. 20 శాతం మంది అమ్మాయిలు మాత్రమే శీలం ఇవ్వకుండా, రికమండేషన్, టాలెంట్, అందం తో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. దీని గురించి చెప్పవలసిన అవసరం కూడా లేదు.

మాళవిక నాయర్ బాల నటిగా మంచి పేరు ఉండటం వలన ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె మీద ఇలాంటి రొటీన్ పుకార్లు లేవు. కానీ కొత్తరకం పుకార్లు ఉన్నాయి. ఆమెకు అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అనే పుకార్లు ఉన్నాయి. ఆమె లెస్బియన్ అనే పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమె తన వెంట అమ్మాయిలను వేసుకుని తిరుగుతుందని, తరచూ అమ్మాయిలతో చనువుగా ఉంటుంది అనే పుకారులు చాలానే ఉన్నాయి. ఆమె పురుష ద్వేశి అనే పబ్లిక్ టాక్ ఉంది.

అయితే నందిని రెడ్డి కూడా పురుష ద్వేశి అనే టాక్ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్నది. ఆమె పక్కా ఫెమినిస్ట్. ఆమె మగవాళ్ళలో ఎక్కువగా మాట్లాడదు. మాట్లాడినా ముక్కు మీద గుద్దినట్లు కోపంగా మాట్లాడుతుంది అనే టాక్ ఉంది. ఆమె మగవాడిలా ప్యాంటు షర్ట్ లు వేసి, హిప్పీ కటింగ్ చేసుకుని మగాడిలా ప్రవర్తిస్తుంది అనే టాక్ ఉంది.

అయితే ఆమె దర్శకత్వంలో వస్తున్న ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అది తప్పు కాదు. మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఆ స్నేహం కాస్తా ముదిరి అడ్డదారి పట్టింది అని సెట్లో పనిచేసే వాళ్ళు పుకార్లు పుట్టించారు. ఆ ఇద్దరు సెట్ లో చాలా చొరవతో ఉంటారని, ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు అని, ఇద్దరు కలిసి డేటింగ్ చేసున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇక్కడ ఓ విషయం గమనించాలి. నందిని రెడ్డి మామూలు అమ్మయితో ఉంటే ఇలాంటి పుకార్లు పుట్టేవి కావు. కానీ లెస్బియన్ గా పేరుపడ్డ మాళవిక నాయర్ తో ఉండడం వల్ల ఈ పుకార్లు షికార్లు చేసున్నాయి.

Advertisement