Janhvi Kapoor : అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తల్లిని మించిన అందంతో అందరినీ అలరిస్తోంది. నిజానికి శ్రీదేవినే దేవకన్యలా ఉంటుంది కానీ.. జాన్వీ మాత్రం తనను మించిన అందంతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉంది. తన తల్లిని మించిన అందంతో రచ్చ రచ్చ చేస్తున్న జాన్వీ కపూర్ రోజురోజుకూ తన గ్లామర్ డోస్ ను మాత్రం పెంచుతోంది.

ఇండస్ట్రీలోకి రావడమే జాన్వీ కపూర్ అందాలు ఆరబోయడం ప్రారంభించింది. తన గ్లామర్ తోనే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది జాన్వీ కపూర్. తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉండేందుకు జాన్వీ కపూర్ చాలా కష్టాలు పడుతోంది. అందాలు ఆరబోసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
Janhvi Kapoor : జాన్వీ లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్
తాజాగా తన హద్దులు చెరిపేసి మరీ జాన్వీ కపూర్ ఫోటోలు దిగింది. జల కన్య స్టయిల్ గౌను వేసుకొని కుర్రకారును రెచ్చగొట్టింది. తన లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి జాన్వీ ఇంతలా రెచ్చిపోతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మత్స్య కన్య ఎలా ఉంటుందో తెలియదు కానీ.. నిన్ను చూస్తుంటే నిజంగానే మత్స్య కన్య ఇలాగే ఉంటుంది అనేలా ఉన్నావు.. అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎద అందాలు కనబడేలా ఉన్న జాన్వీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.