Janvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అందాల తనయ అయినటువంటి జాన్వికపూర్ మన అందరికీ తెలిసిందే. ఈమె తెలుగులో సినిమాలు చేసినప్పటికీ శ్రీదేవి కూతురు గా తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన వ్యక్తి గా మారిపోయింది. ఇంకా సోషల్ మీడియాలో కుర్రకారుకి తన అందంతో మతెక్కించంతో జాన్వీ కపూర్ కి తెలుగులో యువకుల ఫాలోయింగ్ ఎక్కువ అయింది. శ్రీదేవి కూతురు అయినప్పటికీ తన పొందాలో అందాల ఆరబోతతో యువత ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది జాన్వీ కపూర్. త్వరలోనే ఈ భామ తెలుగులో ఓ ఓ ప్రాజెక్టు చేయనున్నట్లు సమాచారం.శ్రీదేవి, బోని కపూర్ ల కూతురు అయినటువంటి జాన్వీ కపూర్ తన తండ్రి ఇమేజ్ ని తల్లి ఇమేజ్ ని ఎప్పుడు వాడుకోకుండా స్వతహాగా కష్టపడుతుంది
జాన్వీ కపూర్ తన తల్లికి ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కష్టపడుతూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తుంది. శ్రీదేవి మరణానంతరం తన పేరు ఇండస్ట్రీలో నిలబెడతాం అనే మాట కోసం చాలా కష్టపడుతూ జిమ్ముల్లో ఎప్పుడూ తన అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం కసరత్తులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భామ హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మొదటి సినిమా అయినటువంటి ధడక్ తోనే తన నటనకు ఫిలిం ఫేర్ అవార్డులకు నామినేట్ అయింది అంటే తెలుసుకోవచ్చు ఈ భామకు నటన పట్ల ఎంతో ఆసక్తి ఉందో.
Janvi Kapoor : జాన్వి కపూర్ అందాన్ని చూస్తే ఎవరు నిద్రపోరు.

జాన్వికపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిరంతరం ఫోటో షూట్ చేస్తూ అవకాశాలకోసం ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటుంది. తన ఫోటో చూసి ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తను చేసిన ఒక ఫోటో షూట్ తన ఘాటైన అందాలతో కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. జాన్వీ కపూర్ అందాలను చూసిన కుర్రకారు తట్టుకోవడం కష్టమని అంటున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఇంత అందాల ఆరబోత ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.